Accident | కుంభమేళా వెళ్లిన ఏపీ బస్సుకు ఘోర ప్రమాదం..!
Accident
ఆంధ్రప్రదేశ్

Bus Accident | కుంభమేళా వెళ్లిన ఏపీ బస్సుకు ఘోర ప్రమాదం.. స్పాట్ లో ఏడుగురు మృతి..!

Bus Accident | కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న ఏపీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. భారీ ట్రక్కు ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఏడుగురు మృతి చెందారు. ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లిన బస్సు తిరుగు ప్రయాణంలో.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. నేషనల్ హైవే–30 మీద సిహరో వద్ద బ్రిడ్జి మీద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఢీకొనడంతో బస్సు (Bus Accident)  నుజ్జు నుజ్జు అయింది. స్పాట్ లో ఏడుగురు చనిపోగా.. 15 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన జరిగిన వెంటనే జబల్ పూర్ అధికారులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు అందిస్తున్నారు. మృతులు అందరూ ఏపీకి చెందిన వారేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Just In

01

Kavitha: లేబర్ చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం : కవిత

Panchayat Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు.. మూడు విడత ఎన్నికల్లో 85.77 శాతం పోలింగ్​ నమోదు!

Seethakka: గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి : మంత్రి సీతక్క

David Reddy: ‘డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్ చూశారా?.. మంచు మనోజ్ చెప్పేది వింటే ఏమైపోతారో?

Jinn Movie: ‘జిన్’ అలా ఇలా భయపెట్టడు.. థియేటర్లలో ఒక్కొక్కరికి! నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు