Megastar Comeback: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీసును షేక్ చేస్తుంది. దీంతో మూవీ టీం సంబరాలు చేసుకుంటున్నారు. భోగి పండగ సందర్భంగా మూవీ టీం మొత్తం కలిసి మెగా బాస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కేకును కోసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ మళ్లీ కంబ్యాక్ అయ్యారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లతో ఈ సంక్రాంతిని మరింత ఎంటర్ టైన్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పలు రికార్డులు బ్రేక్ చేసి 2026 లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోనూ సినిమా మంచి వసూళ్లును రాబడుతోంది. ఇప్పటికే సినిమా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా వసూలు చేసింది.
Read also-Anaganaga Oka Raju Review: సంక్రాంతికి వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ పండగ ఎలా చేశాడంటే?.. ఫుల్ రివ్యూ..
Celebrations continue for the Mega Blockbuster #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
The team came together yesterday to cherish the massive success with joy and gratitude.❤️
Celebrate this festive season with the BIGGEST FAMILY ENTERTAINER OF SANKRANTHI 2026 in cinemas 💥💥💥… pic.twitter.com/6vv2yGpkam
— Gold Box Entertainments (@GoldBoxEnt) January 14, 2026

