Rohini Statement: యాక్టర్ శివాజీ, యాంకర్ అనసూయల వివాదం తెలుగు రాష్ట్రల్లో ఎంతటి వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై బాహుబలి నటి రోహిణి వారికి పరోక్షంగా మాట్లాడారు. ఓ సమీవేశలో ఆమె మాట్లాడుతూ.. అటు యాక్టర్ శివాజీకి, యాంకర్ అనసూయకు పరోక్షంగా చురకలు అంటించారు. ముందుగా స్త్రీ అంటే మగాడికంటే తక్కువ వారికి కల్పించిన సదుపాయాలు ఆడవారకి కల్పించక్కర్తేదు.. వారకి ఉన్న చాలా హక్కులు నీకు లేదు.. అన్నపుడు ఆలోచన మొదలవుతుందన్నారు. ఆడబిడ్డ పెరిగే సమయంలో నువ్వు ఇలా రూర్చో, అలా కూర్చో అంటూ ఎన్నో ఆంక్షలు పెడతారని, వంటలు పనులు నేర్చుకోవాలని ఎందుకంటే నువ్వు మరో ఇంటికి వెళ్తావు అక్కడ మా పేరు నిలబెట్టాలి. అందుకని ఒక ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ ఇస్తారు. ఇది ఆడవారికి మాత్రమే సాధ్యం అవుతుంది. మరి మగవారు కూడా చెయ్యాలి కాదా అలా కుదరదు. అంటూ చెప్పుకొచ్చారు. అదే విధంగా ఇటీవల వచ్చిన రష్మిక సినిమా లోని ఓ సీన్ ప్రతి ఇంట్లోని మీ శ్రమికులను కనెక్ట్ అవుతుంది. మరి అలా ఎందుకు అంటున్నారు, దీని గురించి ఒక సారి ఆలోచించండి. అంటూ శివాజీకి పరోక్షంగా చురకలు అంటించారు.
Read also-Pawan Impact: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా రేంజ్ అలాంటిది మరి.. నిధి అగర్వాల్ ఏం చెప్పారంటే?
అదే విధంగా ఆడవారు అందరూ చీరలు కట్టుకుంటున్నారు. వేరే దేశాల్లో ఉంటున్నా వారు చిన్న చిన్న షాట్లు వేసుకుంటారు. అది వాళ్ల సాంప్రదాయం, ఇక్కడ చీర కట్టుకోవడం మన సాంప్రదాయం, అది తప్పు ఎందుకు అవుతుంది. అలాగే ఈ భాష కూడా మన అలవాటే ఇది మన తల్లిదండ్రుల ద్వారా మనకు వస్తుంది అది కూడా ఎలా తప్పవుతుంది. అంటూ పరోక్షంగా అనసూయకు కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read also-Balayya Thaman: నందమూరి థమన్ దెబ్బకు కారు అద్దాలు బ్రేక్.. బాలయ్యతో అలాగే ఉంటది మరి..
హీరో శివాజీ, యాంకర్ అనసూయ లకు సినీ నటి రోహిణి పరోక్ష కౌంటర్లు
వస్త్రధారణ విషయంలో మహిళలకే నిబంధనలా?
మగవారికి పద్ధతులు ఉండవా?
ఏ దేశంలో పుట్టిన వారు ఆ సంప్రదాయం ప్రకారం వస్త్రధారణ ఉండాలంటే తప్పేంటని అనసూయకు పరోక్ష చురకలు
మహిళలు ఇంట్లో చేసే పనికి విలువ లేదు
జీతం లేని… pic.twitter.com/SMQLTFoxNs
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2026

