Chinese Manja: చైనా మాంజా విక్రయాలపై ఫిర్యాదు
Chinese Manja (Image Source: Twitter)
Telangana News

Chinese Manja: ‘చైనా మాంజా విక్రయాలను అరికట్టాలి’.. సీఐకి డివైఎఫ్ఐ వినతి

Chinese Manja: చైనా మాంజా విక్రయాలను అరికట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం సీఐ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. మేడ్చల్ పట్టణం, పరిసర గ్రామాల్లో నైలాన్ మాంజాను అక్రమంగా విక్రయిస్తున్నారన్నారు. ఈ మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు, చిన్న పిల్లలు, పక్షులు, జంతువులకు గాయాలు అవుతున్నాయని, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందన్నారు. అక్రమంగా మాంజాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, విక్రయాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మన్నె ప్రశాంత్, సహాయ కార్యదర్శి నర్సింగరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు బాల కిరణ్, రంజిత్, నాయకులు శ్రీకాంత్, అఖిల్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Hydraa: దుర్గం చెరువు ఆక్ర‌మ‌ణ‌లకు హైడ్రా చెక్‌.. కబ్జా చెర నుంచి 5 ఎకరాలకు విముక్తి

Just In

01

Om Shanti Shanti Shantihi: ‘సిన్నారి కోన’ పాటొచ్చింది.. తరుణ్, ఈషా రెబ్బా జంట ఎంత బావుందో!

KCR Names Child: అభిమాని కొడుక్కి నామకరణం చేసిన మాజీ సీఎం కేసీఆర్

Women Death Case: అమ్మా.. అని పిలుస్తూ దగ్గరయ్యాడు.. చివరికి అంతం చేశాడు

Anil Ravipudi: ఆ రోజు ఆ ఈవెంట్ లేకపోతే.. నేను డైరెక్షన్ వైపు వెళ్లే వాడినే కాదు..

Karimnagar News: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్ యువకుడి వినూత్న నిరసన.. డిమాండ్ ఏంటంటే?