Upcoming Redmi Phones 2026: త్వరలో రెడ్ మీ ఫోన్లు లాంచ్
Red me ( Image Source: Twitter)
Technology News

Upcoming Redmi Phones 2026: 2026లో భారత్‌ మార్కెట్లోకి రానున్న టాప్ 5 రెడ్‌మీ ఫోన్లు..

Upcoming Redmi Phones 2026: రెడ్‌మీ 2026లో భారత మార్కెట్లో బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరింత క్రేజీగా మారబోతుంది. గత కొద్దీ నెలల నుంచి కొత్త నోటు సిరీస్, టర్బో పర్ఫార్మెన్స్ ఫోన్లు, R, C సిరీస్ వేరియంట్లు లాంచ్ చేస్తూ, వినియోగదారులకు పలు ఆప్షన్లను అందిస్తోంది. 2026 లో కొన్ని కొత్త ఫోన్లు త్వరలో రానున్నాయి. వీటిలో భారీ బ్యాటరీ ఫోన్ల నుండి ప్రీమియం పనితీరు ఫోన్ల వరకు ఉంటాయి. దీంతో ప్రతి వినియోగదారుడు తాను కోరుకున్న ఫోనును సులభంగా ఎంచుకోగలడు.

1. Redmi Turbo 5 – పవర్ ఫోన్లలో నెంబర్ 1

Turbo సిరీస్ ఫ్లాగ్‌షిప్-లెవల్ పనితీరును, ఫ్లాగ్‌షిప్ ధరలకి అడ్డుగా అందిస్తుంది. 6.6–6.7 ఇంచుల OLED/AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్, 7,500mAh పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 50–108MP కెమెరా, MediaTek Dimensity 8500 Ultra వంటి SoC ఉంటాయని అంచనా. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,000 నుంచి రూ.29,000 మధ్య ఉండనుంది.

Also Read: Telangana Pocso Cases: పసిమొగ్గలపై పెరిగిపోతున్న అఘాయిత్యాలు.. గడిచిన ఐదేళ్లలో 16,994 పోక్సో కేసులు నమొదు.. శిక్షపడింది..!

2. Redmi Note 15 Series (Note 15 Pro / Pro+) – ఇండియాలో బెస్ట్ సిరీస్

Note 15 సిరీస్ బిగ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, కెమెరా ఫీచర్స్‌తో ఉంటుంది. 6.6–6.8 ఇంచుల AMOLED, mid-range/Pro SoC, 50–108MP కెమెరా, HyperOS, AI ఫీచర్స్ ఉంటాయి.

ఈ స్మార్ట్ ఫోన్ ధరలు Note 15 base రూ 14,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుంది. Note 15 Pro రూ.22,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటుంది. Note 15 Pro ప్లస్ రూ. 30,000 నుంచి రూ. 38,000 ఉంటుంది.

3. Redmi 15c / 15 Series – బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్

C సిరీస్ ఫోన్లు బడ్జెట్, లో-midrange విభాగంలో పాపులర్. 6.5–6.9 ఇంచుల డిస్‌ప్లే, 5,000–6,000mAh బ్యాటరీ, Dimensity 6300 లాంటి SoC ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,999 నుంచి రూ. 14,999 వరకు ఉండగా.. 5G వేరియంట్స్ కొంచెం ఎక్కువ ఉంటుందని అంచనా.

Also Read: India Mexico Trade: టారిఫ్ పెంపులకు కౌంటర్‌గా మెక్సికోతో పరిమిత వాణిజ్య ఒప్పందం దిశగా భారత్ అడుగులు

4. Redmi 14R / 14R 5G – విలువ ఆధారిత R సిరీస్

14R 5G 6.5–6.7 ఇంచుల డిస్‌ప్లే, 90–120Hz రిఫ్రెష్, 5,000mAh బ్యాటరీ, 33–67W ఫాస్ట్ చార్జింగ్‌తో బడ్జెట్ యూజర్స్ కోసం. భారత్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.11,000 నుంచి రూ.15,000 వరకు ఉంటుంది.

5. Redmi Note 14 SE / చిన్న-వేరియంట్స్ – ఇండియాకు ప్రత్యేక మోడల్స్

Note 14 SE వంటి SE/Lite/HE వేరియంట్లు చైనా/గ్లోబల్ హార్డ్‌వేర్‌ను భారత మార్కెట్‌కు అనుకూలంగా మార్చి, మంచి ప్రైస్-పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ అందిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 12,000 నుంచి రూ.18,000 వరకు ఉంటుంది.

Also Read: GHMC: మేయర్, కమిషనర్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు.. అభ్యంతరాలు, సలహాలను సమర్పించిన బీఆర్ఎస్!

2026లో రాబోయే ఈ ఫోన్లు బ్యాటరీ, పనితీరు, ప్రైస్ కలిపి, భారత వినియోగదారుల కోసం ఒక ఉత్తమ ఆప్షన్‌గా మారనున్నాయి.

 

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?