Bus Accident: బోల్తాపడ్డ అయ్యప్పల బస్సు
ayyappa bus acident ( Image Source: Canva)
ఆంధ్రప్రదేశ్, తిరుపతి

Bus Accident: బిగ్ బ్రేకింగ్.. బోల్తాపడ్డ అయ్యప్పల బస్సు స్పాట్‌లో 35 మంది..

Bus Accident: ఇటీవలే రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి. అయితే,  తాజాగా తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనతో  ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు.   హైవే పై అయ్యప్పల బస్సు  బోల్తా పడటంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.

రైటర్ సత్రం దగ్గర సౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. అయ్యప్ప స్వాములు గుంటూరు నుంచి అయ్యప్ప కొండకు వెళ్తున్నారు. అయితే, బస్సు లో ఉన్న వారందరూ అయ్యప్ప స్వాములు. ఈ బస్సు లో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా భయపడి ఆందోళన పడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా బోల్తా పడటంతో ఒక్క సారిగా షాక్ అయ్యారు. బస్సులో ఉన్న వారంతా నిద్రలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క