YS Jagan: గన్నవరం విమానాశ్రయంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఎయిర్ పోర్ట్(Air Port)లో కిందపడిన ఓ చిన్నారి చెప్పుని తీసి మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan)చిన్నారికి ఇచ్చాడు. అయితే జగన్‌ని చూసేందుకు తండ్రితో కలిసి ఎయిర్ పోర్ట్ లోకి చిన్నారి వచ్చింది. దీంతో జగన్ని చూసే సమయంలో ఆ చిన్నారి చెప్పు కింద పడటంతో దాన్ని గమనించిన జగన్ తన చేత్తో తీసి చిన్నారికి ఇచ్చారు దీంతో ఆ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Also Read: Samantha Marriage: భూత శుద్ధి ప్రక్రియలో సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకోవడానికి కారణమిదేనా?
ఎయిర్ పోర్టులో నుంచి..
వైసీపీ(YCP) అధినేత జగన్ గురించి మనందరికి తెలిసిన విషయమే రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు, చిన్నారులు, వృద్దులను సైతం వారికష్టాలను తెలుసుకోవడంలో, వారితో ఆప్యాయంగా పలకరింపులో మంచితనం కనిపిస్తుంది. దీంతో జగన్ సింప్లీసిటీ మరోసారీ భయట పడింది. ఆ బాలిక తండ్రి తన కూతురును ఎత్తుకోని ఎయిర్ పోర్టులో నుంచి వస్తున్న అదిగో అని చూపిస్తున్న క్రమంలో బాలిక చెప్పు కింద పడిపోయింది. దాన్ని గమనించిన జగన్ వెంటనే అక్కడికి వెల్లి తన చేత్తో తీసి బాలిక చేతికి అందించారు. అనంతరం బాలికను ఆప్యాయంగా పలకరించాడు. ఈ దృష్యాలను పక్కనే ఉన్న ఎవరో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అయి సొషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని చూసిన నెటిజన్లు మాజీ సీఎం అయినప్పటికి వైస్ జగన్ సింప్లీసిటీ సూపర్ అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో ఆసక్తికర ఘటన
కిందపడిన ఓ చిన్నారి చెప్పుని తీసి ఇచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్
జగన్ ని చూసేందుకు తండ్రితో కలిసి ఎయిర్పోర్ట్ కి వచ్చిన చిన్నారి pic.twitter.com/m4BbuGcGru
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2025
