Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. 85 రోజు అయితే సభ్యలు తమ ఒరిజినల్ గేమ్ మొదలు పెట్టారు. ఇప్పటి నుంచి మీరు ఆడే ఆట ఫనల్ కు చేరువవ్వాల లేదా బయటకు వెళ్లాలా అనేది ఆధారపడుతుంది, అని బిగ్ బాస్ తెలిపారు. అయితే ఈ గేమ్ లో నాగ్ సార్ అడిగినపుడు ఇమ్మాన్నియేలు రీతూను తీసేద్ధామనుకున్నాడు కదా ఎందుకు అనే ప్రశ్న వచ్చింది దీనికి రీతూ దానికి నువ్వు నన్ను తీసేద్దాము అనుకున్నావు కదా అని ఇమ్మానుయేలు ను ప్రశ్నిస్తే… ఇమ్మానియేల్ అలాంటి ఉద్దేశం నాకు లేదు అని చెప్పాడు. దానికి రీతూ నన్ను కాకపోతే మరి ఎవరిని తీసేద్దాం అనుకున్నావు అని అడిగింది. దానికి ఇమ్మానుయేల్ సమాధానం చెప్పలేక పోయాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ చెలరేగింది. దీంతో బిగ్ బాస్ ఇల్లు మొత్తం గందరగోళంగా మారింది.
Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నారా?.. ఆ నిర్మాత ఏం చెప్పాడు అంటే?
ఇదే సందర్భంలో భరణి సంజనల మధ్య వాగ్వాదం మొదలైంది. సంజన భరణి తో ప్రాంక్ చేయడానికి అతని రోజు వారి ముందులు తీసింది దీనికి భరణి సంజనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు మందులతో ప్రాంక్ చేయాల్సిన పని ఏమిటని సంజన ను అడిగారు. దీనికి సంజన అసలు నన్ను కాదు అన్నట్లుగా సమాధానం చెబుతూ ఉండటంతో భరణికి మరింత మండింది. దీంతో వీరిద్దరి మధ్యా మరో వాగ్వాదం నెలకొంది.
Read also-Rumour Controversy: వారి బ్రేకప్ వ్యవహారంలో తనకు సంబంధం లేదంటున్న కొరియోగ్రాఫర్ నందికా ద్వివేది..
చివరిగా భరణి అందరికీ క్లాస్ పీకారు. అయినా కొంత మంది మాత్రం వారి పని మాత్రం వారు చేసుకుంటా పోయారు. చివరిగా డిమాన్ చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అసలు ఏం చెప్పాడు, అక్కడ గొడవకు గల కారణాలు ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ చిన్న ప్రోమో చూడాల్సిందే.. పూర్తిగా తెలుసుకోవాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే..
