TG TET 2026: టెట్‌కు 1,26,085 అప్లికేషన్లు.. దరఖాస్తుకు చాన్స్!
TG TET 2026 ( image credit: twitter)
Telangana News

TG TET 2026: టెట్‌కు 1,26,085 అప్లికేషన్లు.. ఈనెల 29 వరకు దరఖాస్తుకు చాన్స్!

TG TET 2026:: తెలంగాణలో వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ పరీక్షకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. దరఖాస్తుల గడువు మరో ఐదు రోజులు ఉన్నప్పటికీ, ఇప్పటికే లక్షా 26 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి.  (నవంబర్ 24) సాయంత్రం 4 గంటల సమయానికి మొత్తం 1,26,085 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లుగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టీజీ టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read: TG TET-2026: నిరుద్యోగులకు బిగ్ అలెర్ట్.. టెట్ షెడ్యూల్ విడుదల

డిసెంబర్ 1 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం

ఈ నెల 15న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియకు నవంబర్ 29 వరకు అవకాశం ఉంది. టెట్‌కు సంబంధించిన ఇతర ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే,  నుంచి డిసెంబర్ 1 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక, డిసెంబర్ 27 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31, 2026 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2026లో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Also Read: Gaddam Prasad Kumar: నేడో రేపో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విచారణ..!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క