Bigg Boss9: తెలుగు టీవీ ప్రేక్షకులకు రియాలిటీ షో అనుభవాన్ని మరింత రియాలిటీగా చూపించి అందరి ఆదరణ పొందుతుంది బిగ్ బాస్ రియాలిటీ షో. ‘బిగ్ బాస్ 9’ దాదాపు 79 రోజులుగా తెలుగు ప్రజలకు అన్ లిమిటెట్ ఎంటర్ టైన్‌మెంట్ అందిస్తుంది ఈ రియాలిటీ షో. ప్రస్తుతం ఈ రణరంగం చివరి అంకానికి చేరుకుంది. బిగ్ బాస్ ఇంటిలో ఇప్పటి వరకూ ఇంకా తొమ్మిది మంది సభ్యలు మాత్రమే ఉన్నారు. కప్ కొట్టడం కోసం అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ రియాలిటీ షో ప్రతి రోజూ మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ రణరంగం చివరి అంకానికి చేరుకొవడంతో ఇంటిలోని సభ్యలు తమ సామర్థ్యం మొత్తం పెట్టి ఎలాగైనా టైటిల్ సాధిచాలని పట్టుదలతో ఉన్నారు. 79 రోజుకు సంబంధించి ప్రోమో విడుదలైంది. దీంతో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఇంటిలోని సభ్యులను కొంత ఆందోళనకు గురిచేసింది. అదేంటంటే..
Read also-Mandhana Wedding: స్మృతి మంధాన కుటుంబ గోప్యతను గౌరవించాల్సినదిగా మీడియాను కోరిన పలక్ ముచ్చల్..
బిగ్ బాస్ తెలిపిన విషయం ఏంటంటే.. బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కంటెండర్ షిప్ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ కెప్టెన్నీ కంటెండర్ ఫిప్ లో నిలవడానికి మీలో మీరు యుద్ధం చేశారు. కానీ ఈ సారి పరిస్థతి మీ ఊహలకు అందని స్థాయిలో ఉండబోతుంది. అలా జరగదు ఎందుకంటే ఈ సారి బయటినుంచి వచ్చే యోధులతో యుద్ధం చేయాలి అంటూ చెబుతారు. దీంతో బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులు అందరూ ఒక్కసారిగా ఆశ్యర్యానికిగ గురవుతారు. అప్పుడే బిగ్ బాస్ ఇంటిలోకి గౌతమ్ ఎంటర్ అవుతారు. దీంతో అందరూ షాక్ అవుతారు. అనంతరం గౌతమ్ వచ్చి బిగ్ బాస్ ఇంటిలోని వారందరితో ఇలా మాట్లాడుతారు. మీరు అందించే వినోదం తారా స్థాయిలో ఉంటుంది. అసలు ఎవరూ ఊహించని విధంగా ఈ నడుస్తోంది. ఒక్కో సారి నామినేషన్ సమయంలో మీరు అరుస్తుంటే బీపీ వచ్చి పోతారేమో అని అనుమానం వస్తుంది. కానీ చాలా బాగా చేస్తున్నారు. మీ ఎమోషన్స్ తెలుగు ప్రజలు బాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులే అక్కడ ఉంటే ఎలా ఉంటుందో అందరూ అలాగే ప్రవర్తిస్తున్నారు. అని బిగ్ బాస్ సభ్యులకు గౌతమ్ చెబుతారు.
Read also-Puri Sethupathi: పూరీ సినిమాలో చివరిరోజు షూట్ తర్వాత ఎమోషనల్ అయిన విజయ్ సేతుపతి.. ఎందుకంటే?
అనంతరం బిగ్ బాస్.. చివరి కెప్టెన్సీకి దగ్గరవ్వడానికి ఇస్తున్న టాస్క్ సరిగా సరి దీనిని గౌతమ్ తో ఎవరు ఆడతారు అని అంటారు. కట్ చేస్తే.. భరణి లైన్ లోకి వస్తారు. సరిగా సరి టాస్క్ పూర్తి చేయడానికి గౌతమ్ తో కలిసి సమర శంఖం పూరిస్తాడు భరణి. అనంతరం స్వింగ్ టాస్క్ ఇస్తారు. అందులో భరణి గౌతమ్ తో పోటీ పడి గెలుస్తారు. దీంతో ఏం జరిగిందో తెలియాలి అంటే 9:30 వరకూ ఆగాల్సిందే..
