iBOMMA: ఐబొమ్మ స్టార్ట్ చేసే ముందు అంత జరిగిందా?
ibomma ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

iBOMMA: ఆ అవమానాల వల్లే ఇమ్మడి రవి ఐబొమ్మ ను స్టార్ట్ చేశాడా?

iBOMMA: ఐబొమ్మ ఇమ్మడి రవి మనస్తత్వం పై పోలీసుల విశ్లేషణ చేశారు. కాలేజీ రోజుల నుంచి పెళ్లి వరకు అతను ఎన్నో అవమానాలు పడ్డాడు. ఇక ఇలా కాదులే అని, ఎలా అయినా డబ్బు సంపాదించి అందరికీ గట్టిగా చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. అలా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలని డబ్బు మీదే మాత్రమే ఫోకస్ పెట్టాడు.

Also Read: Manchu Lakshmi: ప్రతిదీ భర్తని అడిగి చెయ్యాలా .. అలా ఏ రాజ్యాగంలో రాసి ఉంది? మంచు లక్ష్మి కామెంట్స్ వైరల్

హైక్లాస్ అమ్మాయితో 2016 లో రవి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రవి సంపాదనపై భార్య సెటైర్లు వేసింది. అసలు నీ వల్ల ఏది కాదు.. నీకు డబ్బు సంపాదించడం కూడా రాదంటూ.. భార్యతో పాటు అత్త కూడా హేళన చేసింది. ఈ అవమానాలు భరించలేక వెబ్ డిజైనర్ గా తనకున్న అనుభవంతో ఇబొమ్మను రూపొందించాడు. నా భార్య, అత్త..  వాళ్ల బాధ ఒత్తిడి చూడలేక నా వెబ్ డిజైన్ అనుభవంతో నేను ఐ బొమ్మ వెబ్ సైట్ ను ప్రారంభించాను. ఐ బొమ్మ ద్వారా సినిమా ప్రింట్లను అందులో పోస్ట్ చేసేవాడిని. 2021 రెండో కోవిడ్ సమయంలో లో నా ఐ బొమ్మ వెబ్సైట్ కు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఒక సమయంలో నా మొదటి సంపాదన బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ద్వారా నేను సంపాదించిన డబ్బు అక్షరాల 75 లక్షలు అని చెప్పినట్లు సమాచారం.

Also Read: Shiva Re-Release: నాగార్జున ‘శివ’ రెండు రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రీ రిలీజ్‌కు ఇంత క్రేజా..

పోలీసులు మాట్లాడుతూ ” ఇమ్మడి రవి బ్యాంక్ అకౌంట్స్ అన్ని వెరిఫై చేశాము. ఇతనిఫొటో వేరే వాళ్ళతోటి, కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ , పాన్ కార్డ్స్ తీసుకోవడం, అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇలాంటివి బయటకు వచ్చాయి. అకౌంట్స్ చూస్తే.. కోట్లు ఉన్నాయి. ప్రతి నెలా 10 నుంచి 15 లక్షలు ఇతని అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి. రవి ట్రావెల్ హిస్టరీ చూస్తే.. ప్రతి రెండు నెలలకొకసారి యూరప్ కి వెళ్లడం, ఇతర దేశాలు తిరగడం ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇక ఇతనే మెయిన్ అని ఉంటాడని మాకు అనిపించింది. ఎందుకంటే, ఇతని కన్నా మేము ముగ్గుర్ని తీసుకోవచ్చాము. అయితే, వారిలో ఇంత కీ రోల్ కనిపించలేదు. ఇక సూత్రధారి ఎవరా అని చూస్తే.. ఇమ్మడి రవి అని పలు అనుమానాలు వచ్చి అన్ని వెరిఫై చేశాము. అతను ఇక్కడ లేడు అనగానే ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో అతనే ఇండియాకి వచ్చాడు. పైరసీ ముప్పు ఎలా ఉంటుందంటే ప్రజలు చూస్తున్న రోజులు ఇల్లీగల్ గా చాలా మంది డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. ఆ పైరసీని ఆపలేము. దొంగతనాలు ఎలా జరుగుతాయో? ఇవి కూడా డిజిటల్ గా జరుగుతూనే ఉంటాయని ” చెబుతున్నారు.

Also Read: VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

Just In

01

Alleti Maheshwar Reddy: టూ వీలర్ పై పన్నులు పెంచడం దుర్మార్గం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి!

Seethakka: ఉపాధి హామీపై కేంద్రం పెత్తనం ఏంటి? మంత్రి సీతక్క ఫైర్!

Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?