Vijayendra Prasad: రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘనంగా జరుగుతున్న ‘గ్లోబ్ ట్రూటర్’ మెగా ఈవెంట్ సినీ ప్రపంచంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా, సినిమా కథా రచయిత, ప్రముఖ సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని, తమ అన్వేషణను వివరించారు. ఈ సినిమా లో అరగంట సేపు చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సీజీ లేదు మాటలు లేవు పాటలు లేవు అది అంతా మహేష్ బాబు విశ్వరూపమే అంటూ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయికలో రాబోయే భారీ అడ్వెంచర్ సినిమా.
Read also-Varanasi title: మహేష్ బాబు ‘SSMB29’ టైటిల్ ఇదే.. గ్లింప్స్ చూస్తే గూస్‌బమ్స్ రావాల్సిందే..
