Amazing Facts: ఈ ప్రపంచంలో మనకీ తెలిసింది కొంచమే, తెలియాల్సినవి చాలానే ఉన్నాయి. అయితే, మనం వాటిని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయము. అలా మనం తెలియనివి ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. అవి చూసినప్పుడు కానీ, వాటి గురించి తెలుసుకున్నప్పుడు కానీ మనం షాక్ అవుతాము. ఎందుకంటే, ఆ విషయాలు అంత షాకింగ్ లాగా ఉంటాయి. ఒక నిముషం సమయం అంటే మనకీ చాలా చిన్నగా అనిపించవచ్చు. కానీ, ఆ ఒక్క నిముషంలో మన శరీరంలో ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Asteroid Impact: 24 గంటల్లో భూమి అంతమయ్యి అందరం చనిపోతామని తెలిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?
ఒక నిముషంలో గుండె అన్ని సార్లు కొట్టుకుంటుందా?
మన శరీరంలో 60 నుంచి 100 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఒక నిముషంలో 5 లీటర్ల రక్తాన్ని హర్ట్ పంప్ చేస్తుంది. 15 మిలియన్ ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్ అవుతాయి. 1.4 మిలియన్ తెల్ల రక్త కణాలు ప్రొడ్యూస్ అవుతాయి. 1.5 లీటర్ బ్లడ్ ను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. 330 జౌల్స్ ఆఫ్ శక్తిని బ్రెయిన్ యూజ్ చేస్తుంది. 12 నుంచి 20 సార్లు ఊపిరి తిత్తులు గాలి పీల్చుకుంటాయి. 10 మిల్లీ లీటర్స్ ఆఫ్ గ్యాస్ ను స్టమక్ ప్రొడ్యూస్ చేస్తుంది. 12 నుంచి 15 సార్లు కను రెప్పలు కొడతాము. 120 మిలియన్ సెల్స్ వేరు వేరుగా అవుతుంటాయి. ఇదంతా మనకీ తెలియకుండానే మన శరీరంలో ఒక్క నిముషంలో జరిగిపోతుంది.
Also Read: World Destruction: కరోనా హింట్ ఇచ్చిందా.. ఈ ఒక్క ఏడాదే వంద శాతానికి మించిన వర్షాలు దేనికి పడ్డాయి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
