ott movies ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

OTT Release This Week: సినీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..

OTT Release This Week: ఓటీటీలో ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు హల్చల్ చేస్తూనే ఉంటాయి. మరో వారం రానే వచ్చేసింది. ఈ వారం థియేటర్, ఓటీటీలో చిత్రాల కోసం సినీ ప్రేక్షకులు ఎంతో గానో వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘ఓజీ’, అలాగే ఈ నెలలో మన ముందుకొచ్చిన రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వారం సందడీ చేసేందుకు కొత్త సినిమాలతో పాటు , సిరీస్‌లు కూడా రెడీగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

థియేటర్ రిలీజ్ చిత్రాలు

అరి: సాయికుమార్‌ (Saikumar), అనసూయ (Anasuya), వినోద్‌వర్మ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ‘అరి’. జయశంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది.

శశివదనే: సాయి మోహన్ ఉబ్బన డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘శశివదనే’. దీనిలో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ కలిసి జంటగా నటించారు. ఈ సినిమా గోదావరి నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంతో మన ముందుకు రానుంది. ఈ సినిమా కూడా అక్టోబర్ 10న విడుదల కానుంది.

Also Read: Meenakshi Natarajan: లోకల్ బాడీ ఎన్నికలకు నిఘా కమిటీలు? ముఖ్య నాయకులతో మీనాక్షి ఇంటర్నల్ మీటింగ్

కానిస్టేబుల్‌: ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో మంచి గుర్తింపు పొందిన వరుణ్ సందేశ్.. ఇక ఇప్పుడు సరికొత్త కథతో ఆడియెన్స్ ను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ‘కానిస్టేబుల్’ చిత్రంతో త్వరలో వస్తున్నాడు. దీనిలో వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఆర్యన్‌ సుభాన్‌ ఎస్.కె. దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది.

ఓటీటీ మూవీస్/సిరీస్

జియో హాట్‌స్టార్‌

అక్టోబరు 10- సెర్చ్‌: ది నైనా మర్డర్‌ కేస్‌ (సిరీస్‌)
అక్టోబరు 10 – మిరాయ్‌

Also Read: Khammam: అసైన్‌డ్ ల్యాండ్స్ స్కాం.. తప్పుడు రిపోర్టుతో కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించిన రెవెన్యూ అధికారులు!

నెట్‌ఫ్లిక్స్‌

అక్టోబర్ 6 – ట్రూ హాంటింగ్
అక్టోబర్ 6 – డా.సెస్సూస్ హార్టన్
అక్టోబర్ 8 – ది రిసరెక్టెడ్
అక్టోబర్ 8 – ఈజ్ ఇట్ కేక్ ? హాలోవీన్
అక్టోబరు 9 – వార్‌ 2
అక్టోబరు 10 – ది విమెన్‌ ఇన్‌ క్యాబిన్‌ 10
అక్టోబరు 10 – కురుక్షేత్ర (యానిమేషన్‌ సిరీస్‌)
అక్టోబరు 10 – స్విమ్‌ టు మీ

Also Read:Wedding: ఇది ఆరంభం మాత్రమే సోదరా.. ముందుంది ముసళ్ల పండగ.. పెళ్ళికి రూ.15 లక్షలు ఉండాల్సిందేనా.. వీడియో వైరల్

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

అక్టోబరు 8 – మెయింటెనెన్స్‌ రిక్వైర్డ్‌

సన్‌నెక్స్ట్‌

అక్టోబరు 10 – త్రిబాణధారి బార్బరిక్

జీ 5

అక్టోబర్ 10 – వెడువాన్
అక్టోబరు 10 – స్థల్‌

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?