ott-movies( image : X)
ఎంటర్‌టైన్మెంట్

Weekend OTT: ఈ వీకెండ్ వినోదాలు మీ ముంగిట్లోకి వచ్చేశాయి.. అవేంటో చూసేద్దామా మరి..

Weekend OTT: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే వినోదాలు ఏమిటో తెలుసుకుందామా. ఓటీటీ లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, గుజరాతీ వంటి భాషల్లో ఈ కంటెంట్ అందుబాటులో ఉంది. రొమాంటిక్ కామెడీల నుండి యాక్షన్ థ్రిల్లర్‌లు, డాక్యుమెంటరీలు వరకు అన్నింటి గురించీ ఇక్కడ వివరించాము. ఏం కావాలో తెలుసుకొండి మరి.

Read also-The Raja Saab teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించిన నిర్మాతలు..

తెలుగులో..

ఘాటి (Ghaati)
సుందరకాండ (Sundarakanda)
హృదయపూర్వం (తెలుగు)
మేఘాలు చెప్పిన ప్రేమ కథ (SunNXT)

జియో హాట్‌స్టార్ (Jio Hotstar)

ది మ్యాన్ ఇన్ మై బేస్‌మెంట్ (మూవీ) – ఇంగ్లీష్
మార్వెల్ జాంబియాస్ (వెబ్‌సిరీస్: సీజన్ 1) – ఇంగ్లీష్
తస్లా కింగ్ (వెబ్‌సిరీస్: సీజన్ 3) – ఇంగ్లీష్
షార్క్ ట్యాంక్ (రియాల్టీ షో: సీజన్ 17) – ఇంగ్లీష్
క్లియోపాత్రాస్ ఫైనల్ సీక్రెట్ (డాక్యుమెంటరీ) – ఇంగ్లీష్
ది డెవిల్ ఈజ్ బిజీ (డాక్యుమెంటరీ) – ఇంగ్లీష్
లిలిత్ ఫెయిర్: బిల్డింగ్ ఎ మిస్టరీ (డాక్యుమెంటరీ) – ఇంగ్లీష్

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)

ఫీనిక్స్ (మూవీ) – తమిళ్
అపూర్వ పుత్రన్మార్ (మూవీ) – మలయాళం
మాదేవ (మూవీ) – కన్నడ
జిజా సాలా జిజా (మూవీ) – గుజరాత్
మామ్ (మూవీ) – ఇంగ్లీష్
టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ (టాక్ షో) – హిందీ

Read also-Ponguleti Srinivas Reddy: జీహెచ్ఎంసీ ప‌రిధిలోని పేద‌ల‌కు గుడ్ న్యూస్.. అపార్ట్‌మెంట్ త‌ర‌హాలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మణం

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

ఒదుం కుతిరా చాదుమ్ కుతిరా (మూవీ) – మలయాళం/తెలుగు
రత్ అండ్ బోయాజ్ (మూవీ) – ఇంగ్లీష్/తెలుగు
మాంటిస్ (మూవీ) – కొరియా/ఇంగ్లీష్
హౌస్ ఆఫ్ గిన్నిస్ (వెబ్‌సిరీస్: సీజన్ 1) – ఇంగ్లీష్, తెలుగు
వేవార్డ్ (వెబ్‌సిరీస్: సీజన్ 1) – ఇంగ్లీష్
మాన్‌స్టర్ హై (వెబ్‌సిరీస్: సీజన్ 1) – ఇంగ్లీష్
ది గెస్ట్ (వెబ్‌సిరీస్: సీజన్ 1) – స్పానిష్
కొకైన్ క్వార్టర్ బ్యాక్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఇంగ్లీష్
క్రైమ్‌సీన్ జీరో (రియాల్టీ షో) – కొరియన్

జీ5 (Zee5)

సుమతి వాలవు (మూవీ) – మలయాళం
జాన్వర్ (వెబ్‌సిరీస్: సీజన్ 1) – హిందీ
దూర తీర యానా (SunNXT) – కన్నడ.

Just In

01

Thaman S: ‘ఓజీ 2’ మాత్రమే కాదు.. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయ్..

Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు

Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?

Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు

Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి