oc-consern( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan OG concert entry: ‘ఓజీ’ కాన్సర్ట్ కు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన పవన్.. అక్కడ మాత్రం..

Pawan Kalyan OG concert entry: ‘ఓజీ’ కాన్సర్ట్ కు పవన్ ఎంట్రీ చూసిన అభిమానులు షాక్ అయ్యారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా సినిమా మూడ్ లో కనిపించారు.  అయితే ఫైర్ స్ట్రోమ్ రాకముందే అక్కడకు థండర్ స్ట్రోమ్ వచ్చింది. వర్షం కురుస్తున్నా అభిమానులు మాత్రం లెక్కచేయడం లేదు. ‘ఓజీ’ స్టిల్ లో పవన్ ను చూసిన అభిమానులకు సంబరాలు చేసుకుంటున్నారు. భారీ వర్షం కురుస్తున్నా ఎవరూ లెక్కచేయడం లేదు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అన్న విషయం మరిచిపోయేలా కనిపించారు పవన్ కళ్యాణ్. వర్షం కురుస్తున్నా అభిమానులను ఉత్సాహ పరచడానికి తనదైన శైలిలో మాటలు మాట్లాడారు.

Read also-Ind Vs Pak Toss: భారత్-పాక్ మ్యాచ్‌‌లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్య.. టీమ్‌లో కీలక మార్పులు

సినిమా కోర్ స్టోరీ, ఒక గ్యాంగ్‌స్టర్ రిటర్న్‌ చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్లే చేసే ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera) అనే క్యారెక్టర్, 10 సంవత్సరాల పర్యవసానం తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆయన ముందు గ్యాంగ్ లైఫ్‌లో ఒక పాత శత్రువుతో (ఎమ్రాన్ హాష్మీ ప్లే చేసే ‘ఓమి భావు’ – Omi Bhau) సెటిల్ చేసుకోవాలని మనసులో పెట్టుకుని, రివెంజ్ మిషన్‌లో ఎంబార్క్ అవుతాడు. ఇది కేవలం యాక్షన్ కాదు, ఇది భావోద్వేగాలతో కూడిన డార్క్ డ్రామా. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఇంటెన్సిటీ – ఇవన్నీ స్క్రీన్ మీద అభిమానులకు కావాల్సి నట్టుగా ఉంటాయి.

Read also-OTT movie review: ఈ సినిమాను ఒంటరిగా మాత్రం చూడకండి!.. ఎందుకంటే?

‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనుంది.

Just In

01

Pawan Kalyan thanks: వారికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ప్రత్యేకించి అభిమానులకు అయితే..

OG Concert: ‘ఓజీ’ సినిమాలో హీరో తాను కాదంటూ బాంబ్ పేల్చిన పవన్.. ఇంతకూ వారు ఎవరంటే?

Ind Vs Pak: కీలక క్యాచ్‌లు నేలపాలు.. టీమిండియా ముందు భారీ టార్గెట్

BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?

OTT movie review: పేరెంట్స్ అలా చేయడంతో దానికి రెడీ అయిన స్టూడెంట్.. ఏం చేసిందంటే?