Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, చైతూకి విడాకుల ఇచ్చిన దగ్గర నుంచి సామ్ జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. ఆ తర్వాత నాగ చైతన్య, శోభితను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇక సామ్ మాత్రం సింగిల్ గానే ఉంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు ఇదే ఇప్పుడు మైనస్ గా మారిందనే చెప్పుకోవాలి. ఒంటరిగా ఉన్న దగ్గర నుంచి ఆమె పైన రక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక ఇప్పుడు వచ్చిన రూమర్ అయితే వామ్మో ఇది నిజమేనా.. అని అనకుండా ఉండలేరు.
Also Read: Tourist Guide: టూర్లకు వెళ్తున్నారా.. ఈ మోసాల గురించి తెలుసుకోండి.. లేదంటే మీ పని ఔట్!
సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ రాజ్ కి బ్రేకప్ చెప్పేసిందని టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజముంది? అసలు సమంత రాజ్ ల మధ్య ఎక్కడ గొడవ జరిగింది? అనేది ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Vishwambhara: ఆ పాట కాంట్రవర్సీపై స్పందించిన విశ్వంభర డైరెక్టర్.. అందుకేనా అలా చేసింది
ఈ వార్త విన్న నెటిజన్లు హడావిడి చేస్తున్నారు. అయితే, గత కొంత కాలం నుంచి సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఈ లవ్ బర్డ్స్ సమయం దొరికితే.. తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సమంత ఏ పని మీద బయటకు వెళ్ళినా కూడా అక్కడ రాజ్ కూడా పక్కనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి డేటింగ్ కన్ఫామ్ అని కొందరు అనుకుంటున్నారు. కానీ, సమంత మేనేజర్ మాత్రం వారి మధ్య అదేం లేదు.. మాట దాటేస్తున్నారు. చూసే వాళ్ళకి వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో తెలుస్తుంది. ఇదిలా ఉండగా చిన్న గొడవ కారణంగా రాజ్ కి బ్రేకప్ చెప్పి సమంత తప్పుకుందామని చూస్తున్నట్లు చెబుతున్నారు. మరి, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలి.
Also Read: Tollywood: హోటల్ రూమ్ లో అడ్డంగా దొరికిపోయిన టాలీవుడ్ లవ్ బర్డ్స్.. త్వరలో, పెళ్లి పీటలు ఎక్కుతారా?