Dacoit movie
ఎంటర్‌టైన్మెంట్

Dacoit movie: షూటింగ్ లో ప్రమాదం.. మృణాల్ ఠాకూర్, అడివి శేష్ కు గాయాలు..

Dacoit movie : అడివి శేష్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న‘డెకాయిట్’ (Dacoit). ఇది ఒక తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం. ఈ చిత్రానికి షేన్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే రాశారు. ఇది ఒక యాక్షన్-డ్రామా థ్రిల్లర్ఇం గా రూపొందిస్తున్నారు. ఈ కథ ఒక దొంగ (డెకాయిట్) జీవితం చుట్టూ నడుస్తుందని తెలిసిన సమాచారం.

Also Read: Herbal Teas: వర్షాకాలంలో జీర్ణ సమస్యలా? ఈ హెర్బల్ టీలు తాగండి.. రాళ్లు తిన్నా అరిగిపోతాయ్!

ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే, ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Sub-inspector Stolen 2 cr: బాధితుల సొమ్ముతో లేచిపోయిన పోలీసు జంట.. రూ.2 కోట్లతో గోవా, మనాలీలో షికార్లు.. చివరికి!

షూటింగ్ సమయంలో ఒక చిన్న ప్రమాదం జరిగిందని ఓ వార్త బయటకు వచ్చింది. అడివి శేష్, మృణాళ్ ఠాకూర్‌లకు గాయాలయ్యాయి. అయినప్పటికీ, వారు గాయాలతోనే షూటింగ్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. గాయాలు అయినా షూటింగ్ పూర్తిచేసి హాస్పిటల్ కి వెళ్లారని సమాచారం. అంతక ముందు కూడా ఒకసారి ఇలాగే ప్రమాదం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరగడంతో ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. షూటింగ్ కన్నా ప్రాణాలు ముఖ్యం అని కొందరు అంటున్నారు. ఇంకొందరు  ఇలాంటివి సహజం అని అంటున్నారు.

Just In

01

Kishan Reddy: కాంగ్రెస్ అందుకే గెలిచింది.. జూబ్లీహిల్స్ ఫలితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bigg Boss 9: ఆ మెమోరీస్ గుర్తు చేసుకుని ఎమోషన్ అయిన బిగ్ బాస్ సభ్యులు.. పాపం తినడానికి తిండిలేక..

Kamini Kaushal: 98 ఏళ్ల కమినీ కౌశల్ మృతి

Padmanabha Reddy: ఓవర్సీస్ విద్యా నిధిని పునఃపరిశీలించాలి.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ!

KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే