junior ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Junior Twitter Review: జూనియర్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. కిరీటి రెడ్డి హిట్ కొట్టాడా?

Junior Twitter Review: ‘జూనియర్’ (2025) తెలుగు సినిమా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా, జెనీలియా కీలక పాత్రలో నటించారు. వరల్డ్ వైడ్ గా నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది.

Also Read: Uttam Kumar Reddy: కృష్ణా గోదావరి బేసిన్లో సమస్యలపై చొరవచూపాలి.. పాటిల్‌కు మంత్రి లేఖ

టీజర్, ట్రైలర్ రిలీజ్ కు ముందే హైప్ ను క్రియోట్ చేసింది. ఈ స్టోరీ కాలేజీ నేపథ్యంలో సాగే రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తుంది. హీరో కిరీటి ప్రేమ జీవితంలో ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ కథ నడుస్తుంది. అయితే, సినిమా చూసిన వాళ్ళు.. తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు.

Also Read: Sir Madam Trailer: బాబోయ్ ట్రైలర్ ఏంటి ఇలా ఉంది? ఏ భార్యభర్తలకు ఇలాంటి కష్టం రాకూడదు!

ఫస్ట్ హాఫ్ కమర్షియల్, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగింది. హీరో కిరీటి మొదటి సినిమా అయినా బాగా నటించాడు. ముఖ్యంగా ఫైట్స్ , డ్యాన్సుల్లో అతని కష్టం కనిపించింది. ఇక వైరల్ వయ్యారి సాంగ్ అయితే హీరో, హీరోయిన్ ఇద్దరూ కుమ్మెశార. పైసా వసూల్ అంతే అని అంటున్నారు.

కిరీటి నటన, డాన్స్ సూపర్ గా చేసాడు. హీరోయిన్ శ్రీలీల ఎప్పటిలానే చేసింది. కానీ, ఈ సినిమాలో కథ ప్రదానమైన మైనస్ అని అంటున్నారు. ఎన్నో సినిమాలలో చూసి రుద్దేసిన టెంప్లెట్ లో సాగుతుంది.. దేవిశ్రీ మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ సూపర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Also Read: PM Dhan Dhanya Krishi Yojana: పీఎం ధన ధాన్య కృషి యోజనకు ఆమోదం.. ప్రతి ఏటా రూ.24వేల కోట్లు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది