Banakacherla Project ( Image Source: Twitter)
తెలంగాణ

Banakacherla Project: చంద్రబాబు మాటలకు పొంతన లేదు.. ఎమ్మెల్యే సంజయ్

Banakacherla Project: చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు సంబంధం ఉండదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొన్నదని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఏకమై బీఆర్ఎస్ పార్టీపై దాడి చేస్తున్నాయని అన్నారు.

Also Read: Movie Piracy: పైరసీతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కిరణ్ అరెస్ట్.. ఒక్క ఏడాదిలో రూ. 3700 కోట్ల నష్టం

తెలంగాణ పట్ల చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడుకు లబ్ధి జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి బనకచర్లపై అవగాహన లేదని, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డికి గురుభక్తి ఎక్కువైందని ఆరోపించారు.

Also Read:  Cow Rain: ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఆవులు పడితే.. అసలు జరిగే పనేనా? వీడియో వైరల్

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు