Khushi Mukherjee
ఎంటర్‌టైన్మెంట్

Khushi Mukherjee: గాలికి ఎగిరిపోయిన హీరోయిన్ డ్రెస్.. నెటిజన్ల హాట్ కామెంట్స్

Khushi Mukherjee: బాలీవుడ్‌లో హీరోయిన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు  మన తెలుగు హీరోయిన్స్ లా కాకుండా ఫ్యాషన్ తగ్గట్టు డ్రెస్సులు వేసుకుంటారు. ఇక కొందరు  సెలెబ్రిటీలు ట్రెండీ లుక్స్ కోసం ఇష్టమొచ్చిన డ్రెస్సులు వేసుకుని లిమిట్స్ దాటుతున్నారు. వారి డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ” అవకాశాల కోసమేనా ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు? ” మరి ఇంతకు దిగజారాలా?” అంటూ జనాలు కూడా ఫైర్ అవుతున్నారు.

Read Also- White sandlewood: పుష్ప స్టైల్లో గందం చెక్కలు అక్రమ రవాణా.. ఎక్కడంటే!

అయితే, తాజాగా ఈ లిస్ట్ ల బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ కూడా చేరింది. ఆమె ధరించిన దుస్తులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె ఓ కేఫ్‌కు వెళ్లినప్పుడు, ఆమె వేసుకున్న డ్రెస్సు ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. లోపల ఏం వేసుకోలేదా? కేవలం పై టాప్ మాత్రమే ధరించినట్లు కనిపించింది. ఆమె కారు నుంచి దిగినప్పుడు గాలికి డ్రెస్ పైకి లేవడంతో, తన బాడీని కవర్ చేసేందుకు చాలా ప్రయత్నించింది. అయితే, పరిస్థితి చేయి దాటి పోవడంతో చుట్టూ పక్కల వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. “చూపించడానికే కదా ఇలాంటి బట్టలు వేసుకుంది.. మరి, దాచడం ఎందుకు?” అంటూ హాట్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Also- Harshali Malhotra: ‘అఖండ 2’లో ‘బజరంగీ భాయిజాన్‌’ చైల్డ్ ఆర్టిస్ట్‌.. ఇప్పుడెలా ఉందో చూశారా?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!