Hero Dhanush: ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం కుబేర. ఈ చిత్రంలో తెరకెక్కిన హీరో నాగార్జున(Nagarjuna), ధనుష్(Dhanush కలిసి నటించారు. రష్మిక(Rashmika mandanna)కథానాయికగా ‘జిమ్ సర్బ్, దలిప్ తాహిల్, షాయాజీ షిండే నటి నటులు నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాని సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు
నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్(devi sri Prasad)కు మ్యూజిక్ ను అందిస్తున్నారు.
Also Read: Slate pencils: బలపాలు అదే పనిగా తింటున్నారా.. అయితే డేంజర్లో పడ్డట్టే అంటున్న వైద్యులు?
శేఖర్ కమ్ముల డైరక్షన్ లో హీరో ధనుష్ కుబేర చిత్రం చేస్తున్న విషయం మనకీ తెలిసిందే. ప్రస్తుతం, ఈ హీరో వరుస ప్రొజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. కింగ్ నాగార్జున, రష్మిక కూడా ఈ మూవీలో నటిస్తుంది. వరల్డ్ వైడ్ గా జూన్20న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే, తాజాగా సినిమాలోని ఒక పాటను లాంచ్ చేశారు. దీనికి సంబందించిన ఈవెంట్ లో హీరో ధనుష్, కింగ్ నాగార్జున, హీరోయిన్ రష్మిక పాల్గొన్నారు. అయితే, ఈ ఈవెంట్ లో ధనుష్ చేసిన కామెంట్స్ కు నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు.
Also Read: Bonalu Festival: బోనాల జాతరకు రూ.20కోట్లు.. ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం!
అయితే, ఓ రిపోర్టర్.. షూటింగ్ టైమ్ లో మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? అని అడగగా.. దానికి ధనుష్ షాకింగ్ ఆన్సర్ చెప్పారు. షూటింగ్ లో రష్మిక, నేను 7 గంటల పాటు డంప్ యార్డ్‌లో గ్యాప్ లేకుండా షూట్ చేశామని తెలిపారు. ఈ సీన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది కరంగా ఉంటుందని ఎందరో చెబుతుంటే విన్నాను.. కానీ, మాకేమీ అనిపించలేదని చెప్పారు. అలాగే, ఈ అనుభవం జీవితంలో ఎప్పటికీ గుర్తుండి పోతుందని తెలిపారు.
Also Read: Akhil Zainab Reception: అఖిల్, జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన సెలబ్రిటీలు వీరే! ఫొటోలు వైరల్