Youngest Actress: సినీ ఇండస్ట్రీలో నటి నటులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇక కొందరు వాటిని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుకుంటారు. మరి కొందరు, లో లోపల బాధ పడుతుంటారు. ముఖ్యంగా, షూటింగ్ సెట్లో వింత అనుభవాలు ఎదుర్కొంటారు. అయితే, ఓ హీరోయిన్ చెప్పిన అనుభవం గురించి వింటే మీరు కూడా షాక్ అవుతారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఓ మూవీ షూటింగ్లో డైరెక్టర్ నన్ను యూరిన్ పోసే సీన్ ని కెమెరా ముందు అందరి ముందే చేయమని అన్నారంటూ హిందీ నటి జాన్కీ బోడివాల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

Janki Bodiwala (Image Source: Twitter)
Also Read: Kamal Haasan: హై కోర్టు తీర్పు తర్వాత.. సంచలన నిర్ణయం తీసుకున్నకమల్ హాసన్.. షాక్ లో ఫ్యాన్స్
అందరి ముందు అలా చేయమన్నారు?
ఆ హీరోయిన్ మాట్లాడుతూ ” గుజరాతి హార్రర్ ఫిల్మ్ వశ్ హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు డైరెక్టర్ కృష్ణదేవ్ యాగ్నిక్. షైతాన్ పేరుతో ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయాలనుకున్నారు. అలా నేను కూడా ఈ మూవీలో చేసేందుకు ఒప్పుకున్నాను అని తెలిపింది. అయితే, ఈ చిత్రంలో ఒక సీన్ చేయమని డైరెక్టర్ చెప్పారు. ఆ సీన్లో అందరూ చూస్తుండగానే యూరిన్ పోయాలని అన్నారు ఆ సీన్ నేను చేస్తే.. నువ్వు హిస్టరీలో నిలిచిపోతావ్ అని చెప్పారని, సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకోవాలంటే.. ఇలాంటి సీన్స్ చేయాలనీ చెప్పారు. ఇలాంటి సీన్ ఎవరు చేయలేరు.. నువ్వు నిజంగా చేస్తే గుర్తుంటుందని అన్నారు. ఇక అప్పుడు డిసైడ్ అయ్యా.. ఈ సీన్ ను కచ్చితంగా చేయాలనుకున్నా ..” అని జాన్కీ బోడివాలా ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది. ఇలా సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.