The Raja Saab ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

The Raja Saab : ప్ర‌భాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటే?

The Raja Saab: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ( Prabhas )  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, ఈ స్టార్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి మూవీ తర్వాత, ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఆయ‌న చేస్తున్న సినిమాల్లో ” ది రాజా సాబ్ ” ( The Raja Saab )కూడా ఒక‌టి. ఈ సినిమాకి మారుతి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్ లు హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.

Also Read: Anvesh on Bayya Sunny Yadav: భయ్యా.. బండారం మొత్తం బట్ట బయలు చేసిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్

” ది రాజా సాబ్ ” రిలీజ్ డేట్ ఎప్పుడంటే? 

అప్పుడెప్పుడో ఈ మూవీ నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్‌ లుక్‌ను రిలీజ్ చేయ‌గా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా, ఈ మూవీకి సంబందించిన టీజ‌ర్‌, రిలీజ్ డేటును ప్ర‌క‌టించారు. టీజ‌ర్‌ను జూన్ 16న ఉద‌యం 10 గంట‌ల 52 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మూవీ టీం తెలిపింది. ఇక, ఈ మూవీ డిసెంబ‌ర్ 5 న వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకు రానుంది.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​కేసులో కీలక మలుపు.. ప్రశ్నలను సిద్ధం చేస్తున్న అధికారులు!

నటి నటులు ఎవరెవరంటే? 

ఈ మూవీలో సంజయ్ దత్‌, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, రిద్ది కుమార్ లు ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుండ‌గా త‌మ‌న్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్