Ranveer Singh ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ranveer Singh: దీపికా పదుకునే కి బిగ్ షాక్.. ఆ హీరోయిన్ తో రణవీర్ సింగ్ ఎఫైర్..?

Ranveer Singh: బాలీవుడ్ లో రణవీర్ సింగ్ , దీపికా పదుకునే జోడి ఎంత ఫేమసో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ప్రస్తుతం వీరికి సంబందించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యంగ్ హీరోయిన్ రణవీర్, దీపికా మధ్యలో చిచ్చు పెట్టిందంటూ రూమర్ ఒకటి వైరల్ అవుతోంది. దీపికా ప్రెగ్నెన్సీ నుంచి రణవీర్ సింగ్ ని ఆమెను దూరం పెట్టడంతో అతను వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మరి, ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Manchu Manoj: ఆ స్టార్ హీరో రి రీలీజ్ మూవీ నా సినిమాని చంపేసింది.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్

బాలీవుడ్ లో హీరోయిన్ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. వీరికి పెళ్ళైన కొన్నేళ్ళకు పాప కూడా పుట్టింది. అయితే, మళ్ళీ మూవీస్ లోకి రావాలని ప్రయత్నిస్తున్న దీపికకి గట్టి షాక్ తగిలింది. ఈ బ్యూటీ భర్త ఓ స్టార్ హీరో కూతురితో ప్రేమలో పడినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also Read: Boys Jeans: జీన్స్‌లను ప్రతిసారీ ఉతకొద్దు.. బయటపడిన షాకింగ్ నిజాలు.. అబ్బాయిలు ఇది మీకోసమే!

ఆ యంగ్ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా ? ఆమె ఎవరో కాదు.. సంజయ్ కపూర్ కూమార్తె. ఆ హీరోయిన్ తో రణవీర్ సింగ్ కి ఉన్న సమబందం ఏంటని కొందరు ఆరా తీస్తున్నారు. కొద్దీ రోజుల నుంచి శనయా కపూర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. అయితే, ఇదంతా ఫేక్ వార్తలు మాత్రమే అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!