Nandini Roy ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Nandini Roy: ఆ మూవీలో నాది పెద్ద పాత్ర .. ఎడిటింగ్ లో కట్ చేశారు.. 2 మినిట్స్ కూడా లేను

Nandini Roy: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు గుర్తింపు పొందాలంటే చాలా కష్ట పడాలి. ఈ జర్నీలో సెలబ్రిటీలు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ముందుకు సాగుతుంటారు. వాటిని సమయం వచ్చినప్పుడు కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు. అలా ఓ ముద్దుగుమ్మ తను ఇండస్ట్రీలో పడిన ఇబ్బందులు గురించి బయటకు చెప్పుకుంది. ఆమెను ఒక స్టార్ హీరో మూవీలో అవమానించారంటూ నమ్మలేని నిజాలను తెలిపింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: TDP Mahanadu 2025: మహానాడులో సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. జగన్ జైలుకు వెళ్లాల్సిందేనా!

మిస్ ఆంధ్రప్రదేశ్ ను అంతలా అవమానించారా? 

మోడల్ గా ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ మొదలు పెట్టి మిస్ ఆంధ్రప్రదేశ్ అయ్యి సినిమాల్లోకి అడుగు పెట్టింది నందిని రాయ్. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేసి అందర్ని మెప్పించింది. అలాగే బిగ్ బాస్ లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో మూవీ గురించి చెబుతూ ఏమోషనల్ అయింది.

Also Read:  Suravaram Pratap Reddy University: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.. నోటిఫికేషన్ రిలీజ్!

నా సీన్స్ అన్ని ఎడిటింగ్ లో తీసేశారు? 

నందిని రాయ్ మాట్లాడుతూ.. ” విజయ్ సర్ వారసుడు మూవీలో నాకు పెద్ద పాత్ర ఇచ్చి చివరికి చిన్న రోల్ చేశారు. ఆ చిత్రంలో శ్రీకాంత్ తో గొడవ పడి ఫ్యామిలీని సెపరేట్ చేయాలి. దీనికి సంబందించిన సీన్స్ కూడా షూటింగ్ చేశారు. అయితే, నాకు చెప్పకుండా ఎడిటింగ్ లో నా సీన్స్ అన్ని తీసేశారు. మూవీ మొత్తం మీద 2 నిముషాలు కూడా లేను. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాక ఆ మూవీ ఎందుకు చేశానా అని నాకు నేను చాలా బాధ పడ్డాను. అంతే కాదు, నా పోస్టర్ కూడా సపరేట్ గా రిలిజ్ చేశారు.అప్పుడు పెద్ద పాత్ర అనుకున్నా. కానీ, ఇది నేను అసలు ఊహించలేదు. ఆ మూవీ వల్ల నెగిటివ్ అయిపోయాను. వారసుడు లాంటి పాత్రలు ఇంకోసారి మళ్ళీ చేయనంటూ ” ఏమోషనల్ అయింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్