Actress Jaylalita: సీనియర్ నటి జయలలిత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం, dచి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Mahesh Babu Family Covid-19: షాకింగ్ న్యూస్.. మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. పోస్ట్ వైరల్
ఆమె మాట్లాడుతూ నా జీవితంలో అన్ని చేదు అనుభవాలే.. వాటిని తీపి అనుభవాలు చేసుకుంటూ ముందుకు నడిచాను. సినీ ఇండస్ట్రీలో ఆయనకు నేను అంటే చాలా ఇష్టం. రామానాయుడు నాకు ఫోన్ చేసి ఖాళీగా ఉన్నావా కాఫీ తాగి వెళ్ళు జయ.. కాసేపు నీతో కూర్చుంటే హాయిగా ఉంటుందని అనేవాళ్ళు. ఇప్పుడు కొత్త వాళ్ళకి అలాంటి అనుబంధాలు ఏం తెలియవు. అప్పటి రోజులే బావున్నాయి. ఒక రోజూ అర్ధరాత్రి ఓ పెద్ద ఆర్టిస్ట్ తలుపు కొట్టాడు.. తీయకపోతే ఏదోకటి చేసుకుంటా అన్నాడు. ఆ రోజూ చాలా భయమేసింది. కొన్ని ఏం చేయలేని పరిస్థితి.. నన్ను నేను కాపాడుకోలేకపోయానంటూ ఏడ్చుకుంటూ చెప్పింది.
పాత రోజుల్లో నన్ను ఎవరూ చిన్న చూపు చూడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం కొంచం భయంగా ఉంది. కొత్త సినిమాలు ఒప్పుకోవాలన్న కూడా చాలా ఆలోచించాల్సి వస్తుంది. భయ పడుతూనే వెళ్తాను.. కానీ, అక్కడికి వెళ్ళాక పాజిటివ్ గానే ఉంటుంది. బాగానే చూసుకుంటారు.
Also Read: MP Bandi Sanjay: అందాల పోటీలపై ఉన్న శ్రద్ద పుష్కరాలపై లేదా?.. ప్రభుత్వంపై బండిసంజయ్ ఫైర్!
ఒకసారి కూర్చొని పేకాట అడుకుంటున్నాం .. ఇది చెప్పచ్చో ? లేదో తెలీదు కానీ .. చెబుతాను. బాబూమోహన్, కోట , బ్రహ్మానందం , నేను సరాదగా కూర్చోని ఉన్నాము. బాబూమోహన్ ఒక ప్రశ్న అడిగితే నేను క్లియర్ చేశానని అన్నది. దేవుడు నిన్ను ఆడదానిగా పుట్టించాడా ? లేక పొరపాటున మగవాడిని చేయాల్సింది ఆడదానిగా పుట్టించాడా ఏంటని .. అడిగాడు. అది కొంచం పెద్ద డౌటేలే .. చెప్పలేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.