Mahesh Babu Family Covid-19: కరోనా మహమ్మారి వలన ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆరేళ్ళ క్రితం అందరికీ చుక్కలు చూపించింది. అయితే, ఇప్పుడు మళ్లీ పంజా విసురుతుంది. వారం రోజుల నుంచి ఆసియాలో 14,200 కేసులు నమోదైనట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో మరణించారు. ఏ క్షణమైనా ఇతర దేశాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మాస్క్ తప్పని సరిగా వాడాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అయితే, తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Also Read: Aishwarya Rai Divorce: అభిషేక్ బచ్చన్ విడాకులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్ .. వీడియో వైరల్
ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ కరోనా పాజిటివ్ వచ్చినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. అందరు మాస్క్ లు పెట్టుకుని సేఫ్ గా ఉండాలని చెబుతున్నారు. దీంతో నటీనటులు, ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. శిల్ప శిరోద్కర్ ఎవరో కాదు.. మహేష్ బాబు భార్య నమ్రతకు అక్క అవుతారు. రోగనిరోధక శక్తి తగ్గడం వలనే కరోనా కేసులు పేరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.