Seethakka on Sabhitha (imagecredit:twitter)
తెలంగాణ

Seethakka on Sabhitha: మీరు కడిగినప్పుడు గుర్తు రాలేదా?.. సబిత పై మంత్రి ఫైర్!

Seethakka on Sabhitha: రుద్రమదేవి, సమ్మక్క సారలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ఎక్స్ వేదికగా స్పందించి ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని అనడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా అంటూ మంత్రి సీతక్క సబితపై గాటు వ్యాక్యలు చేశారు. మీరు కదా హైదరాబాద్ లో సినిమా హారోయిన్ల కాల్లు కడిగింది. ఆయంకలు ఇ యంకలది కడిగింది మర్చిపోయారా మీరా తెలంగాణ ఆత్మగౌవం గురించి మాట్లాడేదంటూ గాటు వ్యాక్యలు చేశారు.

మీరు కడిగినప్పుడు గుర్తురాలేదా మీ ఆత్మాబిమానం మర్చిపోయారా అని అన్నారు. తప్పుడు మాటలు బంజేయండి. ప్రజలు ఎవరు కూడా ఉరుకోరని అన్నారు. కాబట్టి సబితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు, తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాల్లు కడగడానికి సిద్దంగా లేదు. మీలాంటి వాల్లు మీ నాయకులు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాల్లు కడిగించు కున్న చరిత్ర మీ నాయకులది మీ దొరతనంది. ఆ దురహంకారానికి వ్యతిరేఖంగానే తెలంగాణ సమాజం తిరుగు బాటు జెండాను ఎగరేసిందని అన్నారు.

Also Read:  Miss World contestants: కాళ్లు కడిగించడం దుర్మార్గమైన చర్య.. మాజీ మంత్రి ఆగ్రహం!

కాబట్టి నిన్న జరిగిన దాంట్లో కేవలం తెలంగాణ గిరిజన సంస్రృతి, సాంప్రదాయాల బద్దంగానే మేము అక్కడ కార్యక్రమం చేసామని అన్నారు. కాకతీయుల వారసత్వం, పరిపాలనను , రుద్రమాదేవి శౌర్యాన్ని, పౌరుశాన్ని అక్కడ కళా రూపంలో ప్రదర్శించడం జరిగిందని తెలియచేశారు. కార్యక్రమం విజయవంతం కావడంతో ఓర్వలేక పోతున్నారని అన్నారు. అధికారం పోయాక ప్రజలు నీకు ఆత్మగౌరవం గుర్తుకువస్తుందని అన్నారు.

Also Read: BRS Party: అసలు మ్యాటర్ ఏంటి? గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!