Actress Ananya Nagalla( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Actress Ananya Nagalla: అలాంటివి ప్రమోషన్ చేస్తున్న అనన్య నాగళ్ల.. వామ్మో, ఇలా తయారయ్యిందేంటి?

Actress Ananya Nagalla: మల్లేశం మూవీతో తెలుగులోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం, కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ నటిగా రాకెట్ వేగంతో దూసుకువెళ్తుంది. వకీల్ సాబ్ మూవీతో తనదైన నటనతో అందర్ని మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ తంత్ర, పొట్టేలు లో హీరోయిన్ గా నటించింది. ఇంకొన్ని రోజులు ఆగితే, స్టార్ హీరోయిన్స్ తో కూడా పోటీ పడుతుంది. మరి, ఇప్పుడు ఈమె రేంజ్ అలాంటిది. సినిమాలు మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.

Also Read: Ram Charan – Jr NTR: ఎన్టీఆర్ ను హగ్ చేసుకుని ముద్దు పెట్టిన రామ్ చరణ్.. ఎగిరి గంతేస్తున్న ఫ్యాన్స్

అనన్య నటించిన సీనిమాలన్ని హిట్ అవ్వడంతో నిర్మాతలు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. రూ. 5 కోట్ల బడ్జెట్ సినిమాలకు లోపు ఈ బ్యూటీ నే ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం, వరుస ప్రొజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ కుర్ర హీరోయిన్ త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా అనన్య నెల్లూరులో సందడీ చేసింది.

Also Read: Railway Recruitment Board: గుడ్ న్యూస్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..

గోలి సోడా కొట్టే రేంజ్ నుంచి లిక్కర్ షాప్ ఓపెనింగ్ చేసే వరకు ఈ తెలుగు అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. నెల్లూరులో అతి పెద్ద లిక్కర్ మాల్ ను ఓపెన్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే, ఆమె ఇలా చూసిన నెటిజన్స్ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు