Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: చైతూతో విడాకులు.. ఇంకా సమంత వద్దే తాళిబొట్టు.. ఎందుకంటే?

Samantha: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సమంతకి ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఏ మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సమంత… ప్రస్తుతం, స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా అన్ని చిత్రాలు చేసి సమంత… బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది. అయితే, గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా విడిపోయారు.

Also Read: Pakistan Crisis: భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో ఏటీఎం లన్ని ఖాళీ.. డబ్బు కోసం పరుగులు తీస్తోన్న జనం

బెస్ట్ కపుల్ గా ఉన్న ఈ జోడి మూడేళ్ల తర్వాత ఇద్దరూ డివోర్స్ తీసుకుని విడిపోయారు. అయితే, ఇది ఎవ్వరూ ఊహించలేదు.. టాలీవుడ్ తో పాటు ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. మేము మా వైవాహిక బంధానికి ముగింపు చెబుతున్నాం అని చెప్పడంతో.. చాలా మంది ఏమోషనల్ అయ్యారు. అయితే, వీరి పెళ్లి సమయంలో సమంత ధరించిన నగలు హాట్ టాపిక్ గా మారాయి. ఇవి దగ్గుబాటి కుటుంబానికి చెందినవని అంటున్నారు.

Also Read: Ccl Recruitment 2025: నెలకు రూ.1.20 లక్షల జీతంతో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు..

అయితే, పెళ్లిలో సమంత పెట్టుకున్న నగలన్నీ దగ్గుబాటి ఫ్యామిలీనే ఇచ్చిందని చెబుతున్నారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సమంత ఆ నగలను దగ్గుబాటి ఫ్యామిలీకి తిరిగి అప్పజెప్పిందట. అంతే కాకుండా, పెళ్లిలో నాగచైతన్య అమ్మమ్మ, సమంతకు తాళిబొట్టు ఇచ్చారట. ఆ తాళిని వారికి ఇచ్చేసి, సమంత ఇంటి వాళ్లు పెట్టిన తాళిబొట్టు మాత్రం భద్రంగా దాచుకుందని టాక్. అయితే, ఇంకా తన వద్దే తాళి ఎందుకు ఉంచుకుంది? చైతూ ను ఇంకా మర్చిపోలేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నాగ చైతన్య శోభిత ను పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ నీ లీడ్ చేస్తున్నాడు. సమంత మాత్రం సింగిల్ గానే ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!