Barrelakka ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Barrelakka: ఇష్టం లేకపోయిన పెళ్లి చేసుకున్నా.. సంచలన వీడియో రిలీజ్ చేసిన బర్రెలక్క

Barrelakka: బర్రెలక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క వీడియోతో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే, తనని ట్రోల్స్ చేస్తున్న వారిపై సంచలన వీడియో రిలీజ్ చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read:  Youtuber Anvesh: నా అన్వేషణ కూడా పెద్ద ఆటగాడే.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ భలే చేశాడుగా!

బర్రెలక్క ( Barrelakka )మాట్లాడుతూ ”  ఎన్నికలు అయిపోగానే పెళ్లి చేసుకున్నా అని నన్ను చాలా ట్రోల్ చేశారు. ఎన్ని మాటలో అన్నారో? ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊరిలో చెప్పుకుంటేనే వెంటనే పెళ్లి సంబంధాలు చూసి వివాహం చేస్తారు. అలాంటిది ముక్కు, మొహం తెలియని వాళ్ళు కూడా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అంటూ డబ్బా కొట్టుకుని నన్ను ఎంత మోసం చేశారో అందరికీ తెలుసు. ఇంకా ఎవవరెవరు వచ్చి నా వీడియోలు తీసి నా జీవితం ఎక్కడ నాశనం చేస్తారేమో అని ఆలోచించి పెళ్లి చేసుకున్నా.. కానీ, ఈ రోజు వరకు కొంచం కూడా అర్ధం చేసుకోకుండా .. ఇష్టమొచ్చినట్లు ఎన్ని మాటలు మాటలు మాట్లాడారో .. అన్ని అన్నారు. ఒకప్పుడు నేను చాలా మంచి దానిని కానీ, ఇప్పుడు చాలా చెడ్డ దాన్ని.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పోయిన కూడా చేసుకున్నాను. వన్ ఇయర్ ఆగుదాం అనుకున్నా .. చేసుకోవాల్సి వచ్చింది ”  అంటూ ఏడ్చుకుంటూ వీడియో షేర్ చేసింది.

Also Read: Samantha and Sobhita: సమంత ఇవ్వలేనిది.. చైతూకి శోభిత ఇస్తుందా? అక్కినేని మరో తరం దిగబోతుందా?

ఆమె ఇంకా మాట్లాడుతూ నా మీద దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. కర్మ ఎవర్ని వదిలిపెట్టదు. నన్ను ఇబ్బంది పెట్టిన వారికి కష్టాలు తప్పవని చెబుతూ వీడియో రిలీజ్ చేసింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు