Singer Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. అసలు ఎవరూ ఉహించని విధంగా ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Union Bank of India: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అస్సలు మిస్ చేసుకోకండి!
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలను బయట పెట్టాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన సోషల్ మీడియాలో వీడియోలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: CPI Narayana On Nagarjuna: హీరో నాగార్జునపై సీపీఐ నేత సంచలన ఆరోపణలు.. బాబోయ్ మరీ ఈ స్థాయిలోనా!
సినీ ఇండస్ట్రీలో ఇతర సింగర్స్ , ప్రవస్తి మీద మాటల దాడి చేస్తున్నారు. నువ్వు చిన్న పిల్లవి నీకేం తెలీదు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. మాట్లాడేముందు పెద్ద వాళ్ళని ఎలా గౌరవించాలో నేర్చుకో అంటూ సలహా ఇస్తున్నారు. ఇక కొందరైతే ఆమె పై మండి పడుతున్నారు. సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తుంది.అయితే, రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పాటని పాడి అప్లోడ్ చేసింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
ప్రవస్తి , ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో త్వరలో సినిమాల్లో పాడబోతున్నాను అని తెలిపింది. అంటే ఇన్ డైరెక్ట్ గా పాటలు త్వరలో నా నుంచి వస్తున్నాయని ఇలా తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్స్ ఒక్క దెబ్బతో స్టార్ సింగర్స్ మొత్తానికి ఇచ్చి పడేసిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు