AP Digital Governance: ప్రజలకోసం టెక్నాలజీ .. ఏపీ ప్రభుత్వం
AP Digital Governance ( IMAGE CREDIT: TWITTER)
ఆంధ్రప్రదేశ్

AP Digital Governance: ప్రజలకోసం టెక్నాలజీ .. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ గవర్నెన్స్ వర్క్‌షాప్!

 AP Digital Governance: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్’ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్‌షాప్ రెండు రోజుల వర్క్‌షాప్‌ను ప్రారంభించింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించి కీలక మార్గ నిర్దేశం చేశారు. ఈ వర్క్‌షాప్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గుడ్ గవర్నెంన్స్ సాధింవడంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, నూతన టెక్నాలజీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు.

 Also Read; Hyderabad Metro Betting Apps: మెట్రో రైలు లో బెట్టింగ్ ప్రమోషన్స్.. హైకోర్టు కీలక ఆదేశాలు!

అధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించి పౌరులకు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పరు. ఈ వర్క్‌షాప్ రాష్ట్ర సీఎస్ డీజిపీ వివిధ శాఖల ఉన్నతాధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరి చంద్రశేఖర్, వాద్వాని సెంట్రర్ సీఈవో ప్రకాష్ కుమార్ , డీన్ కమల్ దాస్ వంటి ప్రముఖ నిపుణులు పాల్గొన్నారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టెక్నాలజి వినియోగంతో సేవల పరిధిని ఎలా విస్తరించవచ్ఛో వివిధ కేసులు పరిశీలించారు. ఈ వర్కషాప్ ప్రత్యకంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పట్టణాభివృద్ధి రంగాల్లో కొత్త పరిమణాలను కొత్త టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన ప్రత్యేక సేషన్లు ఈ వర్క్‌షాప్ నిర్వహించబడ్డాయి .

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!