Dost Notification( image credit: twitter)
Uncategorized, తెలంగాణ

Dost Notification: డిగ్రీ అడ్మిషన్లకు సిద్ధమవ్వండి.. త్వరలో దోస్త్ నోటిఫికేషన్ !

Dost Notification: డిగ్రీలో ప్రవేశాలకు గాను త్వరలోనే దోస్త్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. మాసబ్ ట్యాంకులోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమయ్యారు.

GHMC Staff Recruitment: జీహెచ్ఎంసీ సిబ్బంది భర్తీ.. కొత్త నియామకాలతో సమస్యలు తీరేనా?

కాగా ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవ్వడంతో త్వరలోనే దోస్త్ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అండర్‌గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాలు ప్రస్తుత ట్రెండ్స్ కు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దబోతున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీలో కృత్రిమ మేధస్సు(ఏఐ), డేటా సైన్స్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

Warangal District: హన్మకొండలో అతిపెద్ద దుర్గామాత మట్టి విగ్రహం.. ఎత్తు ఎంతో తెలుసా..!

Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!

Nagarjuna Akkineni: ప్రతి దానిలోకి మమ్మల్ని లాగొద్దు.. హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున

Local Body Elections: స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం జీవో పై కసరత్తు.. మరోవైపు అధికారులకు ట్రైనింగ్!