Sunitha On Pravasthi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Sunitha On Pravasthi: సారీ.. సారీ.. ప్రాధేయపడుతున్న సింగర్ సునీత? ప్రవస్తి ఇప్పుడు హ్యాపీనా?

Sunitha On Pravasthi: ప్రముఖ ఛానెల్ లో  ప్రసారమయ్యే పాడుతా తీయగా షో గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, ఈ షో పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య  సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకీ తెలిసిందే.

Also Read: Venu swamy : ఏమైంది టాలీవుడ్ కు? నిన్న బన్నీ, నేడు మిల్కీ బాయ్.. వేణు స్వామి శాపమేనా?

గత 24 గంటల నుంచి వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు నటీ నటుల విషయంలోనే ఇలాంటివి చూశాము. కానీ, సింగింగ్ ఇండస్ట్రీలో కూడా ఇలా వివక్షత ఉందా అంటూ కొందరు నమ్మలేక పోతున్నారు. సింగర్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, చంద్రబోస్ పై ఆరోపణలు చేయడంతో చర్చకు దారి తీశాయి.అయితే, వార్తలపై తాజాగా సింగర్ సునీత భర్త స్పందించినట్టు వార్త వైరల్ అవుతోంది.

Also Read:  Singareni workers: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు.. ఉత్తర్వులు జారీ ఎంతంటే!

సునీతతో , సింగర్ ప్రవస్తి ఆరాధ్య కు క్షమాపణలు చెప్పించి, మళ్లీ తిరిగి ఆమెకు అవకాశం ఇప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో ఎంత మేరకు నిజముందో తెలియాల్సి ఉంది. ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు జరిగిన అన్యాయానికి సారీ చెప్పడం మంచి విషయమే.. నెటిజన్స్ కూడా ప్రవస్తికి మద్దతుగా నిలుస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?