Raj Kasireddy Arrests (Image Source : Twitter)
ఆంధ్రప్రదేశ్

Raj Kasireddy Arrests: లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎయిర్ పోర్టులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్!

Raj Kasireddy Arrests: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (Raj Kasi reddy)ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి హాజరు కావాల్సి ఉంది. అంతలోనే సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

Also Read: Singer Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదంలోకి వైసీపీ ఎంట్రీ.. గట్టి ప్లానే వేశారుగా!

మరోవైపు తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ రాజ్ కసిరెడ్డి రీసెంట్ గా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అరెస్టుపై ఎలాంటి స్టే విధించలేదు. ప్రతివాదులకు నోటీసులు పంపి.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డికి నోటీసులు పంపగా.. రేపు విచారణకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!