HIT 3 Movie Trailer( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

HIT 3 Movie Trailer: నానికి చాగంటి గారి హై ఓల్టేజ్ ఎలివేషన్స్.. ట్రైలర్ అరాచకం భయ్యా!

HIT 3 Movie Trailer: మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఫ్యాన్స్ ఎమోషన్స్ ను దృష్టిలో పెట్టుకోకుండా రిలీజ్ చేస్తామన్న టైం లో విడుదల చేయకుండా సింపుల్ గా సారీ అని రెండు ముక్కలు చెప్పేస్తున్నారు. కానీ, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ మాత్రం వారి అభిమాన హీరో కోసం పడిగాపులు కాస్తుంటారు. ఒక్కోసారి కావాలని చేస్తారో లేక అలా జరుగుతుందో తెలీదు కానీ, కొన్ని ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ మధ్యలోనే ఆగిపోయాయి. దేవర రిలీజ్ సమయంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించని విధంగా ఆగిపోయింది. తర్వాత, మళ్లీ ఎలాంటి ఈవెంట్ ప్లాన్ చేయలేదు.

Aslo Read:  Domestic Violence Survey: భార్యతో గొడవ పడుతున్నారా? ఈ సర్వే చూస్తే ఆ ధైర్యం చేయరు!

ఇదిలా ఉండగా నాని హిట్ 3 ట్రైలర్రోజు ఉదయం 11: 07 కి రిలీజ్ కావాలి కానీ, మేకర్స్ ఇంకా ఆలస్యంగా విడుదల చేయడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. గత కొద్దీ రోజుల నుంచి ట్రైలర్ రిలీజ్ డేటు నుంచి సినిమా రిలీజ్ డేట్ వరకు అన్ని పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. ఇదెక్కడి ట్రెండ్ అంటూ నెటిజన్స్ తో పాటు ప్రేక్షుకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం హిట్‌-3. సినిమాకి శైల‌ష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన హిట్ ఫ్రాంఛైజీలో రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హిట్ ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రం కావ‌డంతో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. నానికి జోడిగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. నాని సొంత బ్యానర్‌ వాల్‌పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ మూవీని రూపొందిస్తున్నారు.

Aslo Read:  Pink Moon 2025: మరికాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం.. చూడకుంటే బాధపడాల్సిందే!

ప్రపంచ వ్యాప్తంగా చిత్రం మే 1 థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, తాజాగా, చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేశారు. చూడబోతుంటే నాని పెద్ద హిట్ కొట్టేలా ఉన్నాడు. వైపు రుస హత్యలు జరుగుతుంటాయి. వాటిని ఎవరు ? ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు.. హీరో అర్జున్‌ వాటిని ఎలా చేధించాడనే అనేది కథ. హీరోయిన్ పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ లో తెలుస్తోంది. ఇక అర్జున్‌ సర్కార్‌గా నాని చెప్పిన ఒక్కో డైలాగ్‌ పేలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైల‌ర్ అదిరింది.  ఈ చిత్రం హిట్ అయితే నాని మార్కెట్ అమాంతం పెరుగుతుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?