Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha : ఆ పని చేసి కోట్లలో న‌ష్ట‌పోయానంటూ సంచలన కామెంట్స్‌ చేసిన స‌మంత

Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. అప్పటి నుంచి సమంత గురించి చిన్న న్యూస్ వచ్చిన నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా సెలబ్రిటీలు సినిమాల ద్వారా మాత్ర‌మే కాకుండా వ్యాపారాలు కూడా చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. సినీ నటులు అందరూ ఇలా ఉండరు? కొందరు మాత్రం బిజినెస్ లో కూడా సక్సెస్ అయ్యారు. స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు మాత్రం ఈ లిస్టులో ఉంటారు. అయితే, స్టార్ హీరోయిన్ కి సంబందించిన షాకింగ్ వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: EDCIL Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వెంటనే,ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి!

ఏడాది కాలంలో 15 బ్రాండ్ ను వ‌దులుకుని కోట్లు న‌ష్ట‌పోయానని  సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” 20 ఏళ్ల వ‌య‌సులోనే సినీ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పుకొచ్చింది. అప్పట్లో ఎన్ని సినిమాలు చేశాం .. ఎన్ని హిట్ అయ్యాయి.. ఎన్ని యాడ్స్ చేశాం .. ఎన్ని కంపెనీల బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నామ‌నే దానిపైనే మా కాన్సంట్రేషన్ ఉండేదని తెలిపింది. తన సినీ కెరియర్లో ఎన్నో మ‌ల్టీనేష‌న‌ల్ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నానని తెలిపింది.

Also Read: Sri Varshini on Aghori: ఉప్పెన మూవీని తలపిస్తున్న అఘోరీ ప్రేమ కథ.. అదేం పెద్ద సమస్య కాదట!

ఆ స‌మ‌యంలో తాను చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. అయితే.. కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం వలన చాలా నష్ట పోయనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మ‌నం ప్ర‌మోట్ చేసే ప్రొడక్ట్స్ కు చాలా బాధ్య‌త‌గా ఉండాలనే విష‌యాన్ని తెలుసుకున్నాను. ఒకప్పుడు ఏం ఆలోచించకుండా బ్రాండ్స్‌కు అంబాసిడ‌ర్ గా ఒప్పుకున్ననందుకు నాకు నేను క్ష‌మాప‌ణలు చెప్పుకుంటున్నా.. ఒక్క ఏడాదిలో ఇప్పటికి 15 ఎండార్స్‌మెంట్‌ల‌ను నో చెప్పి కోట్ల‌లో న‌ష్ట‌పోయానని “ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?