Notices to Jogi Ramesh(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Notices to Jogi Ramesh: సీఎం ఇంటిపై దాడి.. మాజీ మంత్రికి సీఐడీ నోటీసులు!

Notices to Jogi Ramesh: వైసీపీ హయాంలో విర్రవీగిన ఒక్కో నేత భరతం పడుతోంది కూటమి సర్కార్! ఇప్పటికే పలువుర్ని జైలుకు పంపగా, బెయిల్‌పై కొందరు బయటికి రాగా, మరికొందరు ఊచలులెక్కెడుతున్నారు. అయితే ఇప్పుడిక వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ వంతు వచ్చేసింది.

జోగి రమేష్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తాడిగడప సీఐడీ కార్యాలయానికి శుక్రవారం (ఈనెల 11న) ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది. వైసీపీ హయాంలో చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో భాగంగా విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

Also read: ITDP Kiran Arrest: ఐటీడీపీ కిరణ్ అరెస్ట్? వైసీపీ వదిలిపెట్టేనా?

విచారణకు వచ్చేటప్పుడు ఆధారాలు తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా, ఇదే కేసులో గతంలో మూడుసార్లు జోగి విచారణకు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి కొత్త ఇంటికి భూమి పూజ చేసిన రోజే ఇలా నోటీసులు ఇవ్వడంతో కూటమి సర్కార్ రివెంజ్ తీర్చుకుంటోందని వైసీపీ ఆరోపిస్తున్నది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు