Laddu Adulteration Case: లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో కీలక అప్‌డేట్..
Laddu Adulteration Case(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Laddu Adulteration Case: లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో కీలక అప్‌డేట్.. వారికి శిక్ష తప్పదా?

Laddu Adulteration Case: సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీబీఐ అధికారులు మరో ఛార్జ్‌షీటు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏఆర్ డెయిరీ, బోలే బాబా, వైష్ణవి డెయిరీ నిర్వాహకులను సిట్ అరెస్ట్ చేసిన విషయం విధితమే. అయితే తొలి ఛార్జ్‌షీట్ తర్వాత సీబీఐ బృందంలోని సిట్ అధికారులు రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు.

తొలి దశలో పాత్రధారులను అరెస్ట్ చేయగా ఇప్పుడు రెండో దశలో సూత్రధారులపై సీబీఐ ఫుల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలను మార్చడంపై పూర్తి దర్యాప్తు కొనసాగనుంది. మరోవైపు వైసీపీ హయాంలోని టీటీడీ పాలక వర్గానికి చెందిన కొందరు సభ్యులు, అధికారుల పాత్రపై ఇప్పటికే సిట్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రెండో దశ దర్యాప్తులో ప్రధానంగా వీరిపైనే ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.

Also read: Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. కొండెక్కిన నిమ్మకాయలు.. బాబోయ్ మరీ అంతనా!

Just In

01

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!