TG Heavy Rains: ఇక అంతా కూల్ కూల్.. నాలుగు రోజులు వర్షాలే!
TG Heavy Rains (imagecredit:twitter)
Telangana News

TG Heavy Rains: ఇక పై అంతా కూల్ కూల్.. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలే!

TG Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతవరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండుటెండలు సాయంత్రం వానలు కురుస్ధున్నాయి. అయితే నేటి నుంచి మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలుతో పాటు, రెండు నుంచి మూడు డిగ్రీలు గరిష్ట ఉష్టోగ్రతలు తగ్గనున్నాయని వాతవరణ వాఖ తెలిపింది.

ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన

నేడు ఉత్తర జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు వర్షాల పడే అవకాశముందని వాతవరణ శాఖ ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. నేడు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మరియు, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ తులిపింది. ఇక ఎండల నేపథ్యంలో నేటి నుంచి రానున్న నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేసింది. రాష్టంలో 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో గరిష్ట ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశ ముందని తెలిపింది.

Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..

 

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం