Tg Rtc : | అన్ని సిటీ బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ తో టికెట్లు
Tg Rtc
Telangana News

Tg Rtc : గుడ్ న్యూస్.. అన్ని సిటీ బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ తో టికెట్లు

Tg Rtc : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇక నుంచి హైదరాబాద్ బస్సుల్లో (Bus) ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ ఎంతగా పెరిగిపోయాయో మనకు తెలిసిందే. అంతా ఆన్ లైన్ (Online) విధానం ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే ఆర్టీసీ బస్సుల్లో మాత్రం ఇంకా పూర్తిగా అమలు కావట్లేదు.

మొదట్లో కొన్ని రూట్లలోనే దీన్ని తీసుకొచ్చింది ఆర్టీసీ. అయితే నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే సిటీ బస్సుల్లో మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు దానికి చెక్ పెడుతూ సిటీ బస్సుల్లో కూడా ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మొదలుపెట్టింది. యూపీఐ పేమెంట్స్ తో టికెట్లు తీసుకుంటే కండక్టర్లకు చిల్లర ఇచ్చే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?