Ration Card
తెలంగాణ

Ration Cards | తొందరపడకండి.. రేషన్ కార్డుల అప్లికేషన్లు నిరంతర ప్రక్రియ: పౌరసరఫరాల శాఖ

Ration Cards | తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటుండటంతో ప్రజలు ఒకేసారి వెళ్తున్నారు. ప్రతి మీ సేవ కేంద్రం ముందు వందలాది మంది ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకేసారి వేలాదిగా అప్లికేషన్లు రావడంతో అప్లికేషన్ సైట్ ఆగిపోతోంది. దాంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ మరోసారి స్పందించింది. ప్రజలు ఒకేసారి మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఇబ్బంది పడొద్దంటూ కోరింది.

రేషన్ కార్డుల అప్లికేషన్ల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని వివరించింది. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలని.. అందరూ పనులు విడిచిపెట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. సైట్ ప్రాబ్లమ్స్ ను పునరుద్ధరిస్తున్నామని.. అందరి అప్లికేషన్లు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ