Wednesday, May 22, 2024

Exclusive

IPL 2024: ఆర్‌సీబీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టెన్నిస్ ప్లేయర్‌

Indian Tennis Star Mahesh Bhupathi Slams Rcb Bcci Needs: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అంతగా కలిసొచ్చినట్లు లేదు. ఎందుకంటే వరుసగా పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. గతరాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐపీఎల్ హిస్టరీని బద్దలు కొడుతూ 287 రన్స్‌ బాదడంతో ఆర్సీబీపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆ జట్టు బౌలింగ్ ఎంత వీక్‌గా ఉందో ఈ మ్యాచ్ ద్వారా మరోసారి రుజువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రికెటర్లతో పాటు ఇతర క్రీడాకారులు కూడా రియాక్ట్ అయ్యారు.

తాజాగా భారత టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి ఆర్‌సీబీ ఆట తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొత్త యాజమాన్యానికి విక్రయించాలని, ఈ మేరకు బీసీసీఐ ప్రక్రియను ప్రారంభించాలని మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు. ఆర్‌సీబీ ప్రస్తుత పరిస్థితి విషాదకరమని, బీసీసీఐ రంగంలోకి దిగాల్సిన టైం వచ్చిందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. సరైన ఫ్రాంచైజీని నిర్మించడంపై శ్రద్ధ వహించే కొత్త యజమానికి జట్టు విక్రయించే దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని భూపతి అభిప్రాయపడ్డాడు. క్రికెట్ కోసం బీసీసీఐ ఈ చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించాడు.

Also Read:తన కోసం నేను ఏదైనా చేస్తా..

క్రికెట్ ఆట, ఐపీఎల్, ఫ్యాన్స్, ఆటగాళ్ల కోసం ఆర్‌సీబీ విక్రయాన్ని బీసీసీఐ చేపట్టాల్సిన అవసరం ఉందని, తాను ఈ విధంగా భావించడం శోచనీయమే అయినప్పటికీ తప్పదని మహేశ్ భూపతి ట్వీట్ పేర్కొన్నాడు. కాగా ఆర్‌సీబీ ప్రస్తుత సీజన్‌లో అత్యంత కఠినమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చిట్టచివరన నిలిచింది. లూకీ ఫెర్గూసన్, రీస్ టోప్లీ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు ఆ జట్టులో ఉన్నప్పటికీ ప్రత్యర్థులకు ఆ జట్టు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటోంది.

Publisher : Swetcha Daily

Latest

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Don't miss

Gautam Gambir: సంచలన వ్యాఖ్యలు చేసిన గౌతమ్‌ గంభీర్‌

Gautam Gambhir Made Sensational Comments: టీమ్ ఇండియా టీ20, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గ‌డంలో కీ రోల్‌ పోషించాడు గౌత‌మ్ గంభీర్‌. ఓపెన‌ర్‌గా అద్భుత‌మైన ఇన్నింగ్స్‌లో ఎంతగానో అల‌రించాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 17వ...

Sports News: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అతడికే అంకితం 

Man Of The Match Is Dedicated To Him: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పటిలానే ఆర్‌సీబీ టీమ్‌కి, ఫ్యాన్స్‌కి...

MS Dhoni: చిల్ అవుతున్న మహీ, వైరల్ అవుతున్న వీడియో…

Mahi Is Chilling, The Video Is Going Viral: ఐపీఎల్ 2024 సీజన్‌ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించడంతో ఆ జట్టు దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ చిల్...