Viral Video ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tv Actress :పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. షాక్ లో అబ్బాయిలు

Tv Actress : సోషల్ మీడియాలో ( Social Media ) రోజూ కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. ఇటీవలే చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్స్ ను విపరీతంగా వాడుతున్నారు. పని చేస్తున్న సమయంలో కూడా ఫోన్ చూస్తూ ఉండిపోతున్నారు. ఒకరని కాకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి పెద్దలు వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేయడం మొదలు పెట్టారు. మరి ముఖ్యంగా, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ అనే ఫీచర్ వచ్చాక కొందరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.

ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ఈ మధ్య ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని లని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఇద్దరు అమ్మాయిల పెళ్లి చేసుకున్న వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం, దీనికి సమబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

మనం ఇంత వరకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం చూసాము. కానీ, ఇక్కడ ఇద్దరూ అందమైన యువతులు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ చాలా అందంగా, ముద్దుగా ఉన్నారు. చూస్తుంటే ఇద్దరూ ఒకరినొకరు ఇష్ట పడి వివాహం చేసుకున్నట్టు ఉంది. ఈ కాలంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో కూడా ఊహించ లేక పోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 57 లక్షల మంది చూశారు. 10 లక్షల మంది లైక్ చేయగా, 24 లక్షల మంది వీడియోని షేర్ చేశారు.

కొందరు ఈ వీడియోని చూసి .. వామ్మో మీరు మీరు ఇలా పెళ్లిళ్లు చేసుకుంటే మేము ఏమైపోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ప్రేమ గుడ్డిది అంటే ఇదేనేమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..