Telugu Heroes: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఫన్నీ వీడియోస్ ఉంటాయి. ఫేక్ వీడియోలు కూడా ఉంటాయి. కొందరు ఫ్యాన్-మేడ్ కంటెంట్‌గా తమ హీరోస్ కోసం రక రకాల వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో తెలుగు హీరోలు షాపుల్లో పని చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Himachal Pradesh’s Kullu: హిమాచల్‌లో అకస్మిక వరదలు.. సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి!
అల్లు అర్జున్ డెలివరీ బాయ్ గా, మహేష్ బాబు ఆటో డ్రైవర్ గా, రామ్ చరణ్ జ్యూస్ పాయింట్ లో జ్యూస్ అమ్మే అబ్బాయిగా, ఎన్టీఆర్ చికెన్ కటింగ్ మాస్టర్ గా, నేచురల్ స్టార్ నాని టీ పాయింట్ లో టీ అమ్మే వాడి లాగా అందరూ భలే ఉన్నారు. ఐతే, ఇది ఎడిట్ చేసిన వీడియో. ఏఐ ద్వారా చాలా బాగా క్రియోట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Maoists Party Letter: మంత్రి సీతక్కపై మావోయిస్టుల బహిరంగ లేఖ.. సూటిగా ప్రశ్నల వర్షం!
మహేష్ బాబు రామ్ చరణ్ గురించి కొత్త సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో “SSMB29” అనే భారీ యాక్షన్-అడ్వెచర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.
Also Read: Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్
రామ్ చరణ్ ఇటీవల “గేమ్ ఛేంజర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో “పెద్ది” అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2027 మార్చి 26న మన ముందుకు రానుంది
