Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా విజయేంద్ర వర్మకి బ్రేకప్ చెప్పి, సింగిల్ గా ఉంటుంది. అయితే, గ్యాప్ కూడా ఇవ్వకుండా వేరే హీరోతో కాఫీ షాప్ కి వెళ్ళిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అతను తమన్నా కొత్త బాయ్ ఫ్రెండా.. లేక రిలేషన్ లో ఉన్నారా అని చాలా మందికి సందేహం ఉంది. మరి, ఆ హీరో ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Anvesh on Bayya Sunny Yadav: భయ్యా.. బండారం మొత్తం బట్ట బయలు చేసిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్
ఆ హీరో ఎవరో కాదండీ.. విజయ్ దేవరకొండ.. అవును మీరు విన్నది నిజమే. విజయ్ దేవరకొండకి రష్మిక ఉందిగా .. మళ్ళీ తమన్నా ఏంటి అని షాక్ అవుతున్నారా?
Also Read: Manchu Manoj: ఆ స్టార్ హీరో రి రీలీజ్ మూవీ నా సినిమాని చంపేసింది.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్
కానీ, తాజాగా కాఫీ షాప్ లో విజయ్ దేవరకొండ, తమన్నా ఉండటంతో వీరి మధ్య ఏదైనా నడుస్తోంది కావచ్చు అని షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియో పాతది. అప్పటికి విజయ్ దేవరకొండ మూవీస్ లోకి రాలేదు. అయితే, అప్పట్లో వీరిద్దరూ మొబైల్ బ్రాండ్ కి అంబాసిడర్ గా కలిసి పని చేస్తున్నటైమ్ లో చేసిన కమర్షియల్ యాడ్ ఇది. ఇక దానిలో విజయ్ దేవరకొండ కూడా నటించారు.