Bayya sunny yadav ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Bayya sunny yadav : నా అన్వేష్ గుట్టు రట్టు చేసిన సన్నీ యాదవ్.. ప్రకంపనలు రేపుతున్న ప్రూఫ్ వీడియో.. మొత్తం బండారం బట్టబయలు

Bayya sunny yadav : బెట్టింగ్ యాప్స్ తో నా అన్వేష్ , భయ్యా సన్నీ యాదవ్ మధ్య గొడవ మొదలైంది. ఇక ఇటీవలే సన్నీ యాదవ్, విశాఖపట్నంలోని సింహాచలం వద్ద నా అన్వేష్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని పోస్ట్‌లు పెట్టాడు. “నేనొచ్చేశాను, నీ ఇంటికి వెళ్తా, నీ అమ్మానాన్నకి ధైర్యంగా ఉండమని చెబుతా” అంటూ అన్వేష్‌ను ఉద్దేశించి సవాల్ విసిరినట్లు ట్విటర్ లో పోస్ట్‌ పెట్టాడు. అలాగే, “నువ్వు టెన్షన్ పడకు” అని కూడా కౌంటర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సంచలన వీడియో రిలీజ్ చేసిన నా అన్వేష్? 

ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఈయర్ ఫోన్స్ తోనే చూడండంటూ నా అన్వేష్ గురించి నమ్మలేని నిజాలను భయ్యా సన్నీ యాదవ్ బయట పెట్టాడు. అన్వేష్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిపోదాం.. అక్కడ అన్న చేసే బిజినెస్ లు గురించి అన్ని చెబుతాను. అన్వేష్ ది ఈ ఊరేనా అంటూ కనిపించిన చిన్న పిల్లలను, పెద్దలను అందర్ని అడుగుతూ ఆ ఊరికి చేరుకున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక భయంకరమైన నిజం చెప్పబోతున్నాను. అన్వేష్ ఊరు వారాడా. 2009 నుంచి 2014 వరకు ఈ ఊరిలోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు జీరో. వారి దగ్గర ఎలాంటి డబ్బు లేదు. వాళ్ళు ఇక్కడ మద్యం అమ్మే వాళ్లేట. అలా డబ్బు సంపాదించే వాళ్ళని ఆధారాలతో సహ భయ్యా సన్నీ యాదవ్ చెప్పాడు. మీరు ఈ ఊరిలో ఎవర్ని అడిగినా చెబుతారు. నేను ఇద్దరి ముగ్గుర్ని అడిగా కెమెరా ముందు రాలేదని చెప్పాడు. మీకు ఈ ఊరిలో చుట్టాలు ఉంటే అడగండి, వాళ్ళు కూడా చెబుతారు. అందరికీ ఎన్ని మాటలు చెప్పాడు? మా నాన్న వాచ్ మ్యాన్ అని? కానీ, వీళ్ళు ఇక్కడ చేసింది, మద్యం వ్యాపారం అంటూ అన్వేష్ గుట్టు మొత్తం బయటపెట్టాడు. వైజాగ్ నుంచి అన్వేష్ ఊరికి గంట ఉంటుంది అంతే. మీరు కూడా వచ్చి చూడండి. అన్వేష్ ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడు? ఎన్ని నిజాలు చెబుతున్నాడో మీకు కూడా తెలుస్తుంది.

ఈ వీడియో పై నెటిజన్ల రియాక్షన్ ఇదే!

అన్వేశా ఎక్కడున్నవయ్య సమాదానం ఏదయ్య? ఒరేయ్ ఏంట్రా వాడి చరిత్ర ఇలా ఉంది ? నీ మనసు ఎంత బాధ పడితే కదా మీరు ఇలా మాట్లాడుతున్నది బాగా అర్థమవుతుంది అన్నయ్య. నూటికి నూరు శాతం నువ్వు చెప్పింది నిజమే ? ఏంటి భయ్యా రివెంజ్ నా? ఇదంతా మాకు ఎప్పుడో తెలుసు బ్రో, మా ఇంటి పక్కన ఉండేయ్ వాడు మఠ అనివేష్ వాడు పేరు అని కొందరు తెలియని విషయాలను కూడా చెబుతున్నారు. భయ్యా వాడి గురించి వదిలేసి కంటెంట్ మీద ఫోకస్ చేయి. నా అన్వేష్ గురించి ఆలోచించడం మానేయ్. బురద మీద రాయి వేస్తే మనమీదే  పడుతుంది అంటూ నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం