Sridevi ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Sridevi: బిగ్ షాక్.. శ్రీదేవికి ఇద్దరు కాదు ముగ్గురు కూతుళ్లు.. ఆమె ఎక్కడ ఉందంటే?

Sridevi: దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి తెలిసినంత వరకు ఆమెకు ఇద్దరు కూతుర్లే ఉన్నారని తెలుసు. జాన్వీ కపూర్, ఖుషి కపూర్ వీరిద్దరూ మాత్రమే. కానీ, వీరే కాకుండా ఈ ముద్దుగుమ్మకు ఇంకో కూతురు కూడా ఉందట. అయితే, దీని గురించి చాలామందికి తెలియదు. మరి, శ్రీదేవికి జాన్వి కపూర్, ఖుషి కపూర్ కాకుండా ఉన్న ఇంకో కూతురు  ఉందని ఓ వార్త బాగా వైరల్ అవుతోంది.  ఆమె ఎవరు? ఇంత కాలం ఎందుకు బయటకు రాలేదు? ఆమె ఎక్కడ ఉందో ఇక్కడ  తెలుసుకుందాం..

Also Read: Gold Rate ( 24-06-2025): గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు? భారీగా తగ్గిన బంగారం ధరలు?

అయితే ఆమె ఎవరో కాదు నటి సజల్ అలీ. శ్రీదేవికి , ఆమెకి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే, అసలు మ్యాటర్ ఏంటో ఇక్కడ చూద్దాం ..

Also Read:  Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్

శ్రీదేవి నటించిన మామ్ మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ మూవీలో శ్రీదేవి  కూతురు పాత్రలో నటి సజల్ అలీ నటించింది. అలా సినిమా షూట్ లో బాగా ఫ్రెండ్స్ అయ్యారు. తెరమీద తల్లి కూతుర్లుగా ఎలా నటించారో  తెర వెనక కూడా తల్లి కూతుర్ల లాగే ఉండే వాళ్ళట. అంతేకాదు, ఈ షూటింగ్ టైమ్ లో   శ్రీదేవి ఆమెను ఎప్పుడూ  కూతురు లాగే చూసేదట. ఆమెతో ఏర్పడిన బాండింగ్ కారణంగా తనకి ఇద్దరూ  ముగ్గురు కూతుర్లు ఉన్నారని,  తన మూడో కూతురు సజల్ అలీ గురించి  ప్రతి ఇంటర్వ్యూ లో శ్రీదేవి  చెప్పుకునేది.

Also Read:  Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!